తమిళ్ టాలెంటెడ్ నటుల్లో శివకార్తికేయన్ కూడా ఒకరు. తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివకార్తికేయన్. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ నే అందుకుంది. ప్రస్తుత పలు సినిమాలు లైన్ లో ఉండగా.. అందులో మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఇక ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను మురుగదాస్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Very happy to have these amazing and talented people on board. Together, something special on your way🎉@Siva_Kartikeyan @rukminitweets@anirudhofficial @dhilipaction @SudeepElamon @sreekar_prasad #ArunVenjaramoodu@teamaimpr pic.twitter.com/WFYhi2DPAx
— A.R.Murugadoss (@ARMurugadoss) February 15, 2024
ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కన్నన్నట్లు తెలుస్తుంద. ఈసినిమాలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: