గోట్ సెకండ్ సాంగ్ పై డైరెక్టర్ అప్ డేట్

thalapathy vijay goat movie second single update

దళపతి విజయ్ నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విజయ్ సినిమాల్లో పాటలు మాత్రం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. ఈసినిమాలో కూడా ఇప్పటికే విజిల్ పోడు అనే పాటను రిలీజ్ చేయగా.. ఆపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. విజయ్ తో పాటు ప్రశాంత్, ప్రభుదేవా కూడా ఈపాటలో ఉండటంతో ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు సెకండా సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్. తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా గోట్ నెక్ట్స్ సాంగ్ ఎప్పుడు బ్రో అని అడుగగా దానికి వెంకట్ ప్రభు జూన్ లో ఉంటూ రిప్లై ఇచ్చాడు. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో..

కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =