ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురుచూసిన మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 నుండి మొదటి సాంగ్ నిన్న బయటికి వచ్చింది.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా ఈ సాంగ్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ముఖ్యంగా తెలుగు , హిందీ భాషల్లో ఈ సాంగ్ అదరగొడుతుంది. పాడుకునేంత క్యాచీ గా లేకపోయిన వినడానికి మాత్రం సాంగ్ చాలా బాగుంది.చంద్రబోస్ రాసిన అర్ధవంతమైన లిరిక్స్ కి తోడు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ సాంగ్ ను చార్ట్ బాస్టర్ చేశాయి.తెలుగులో ఇప్పటివరకు 10మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టగా 500k లైక్స్ ను దాటేసి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో మొదటి స్థానం లో వుంది. హిందీలో కూడా 10మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి 500k కుపైగా లైక్స్ ను సొంతం చేసుకొని రెండవ స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఈ సాంగ్ లో షూ డ్రాప్ స్టెప్ హైలైట్ అయ్యింది.
ఓవరాల్ గా ఫస్ట్ సింగిల్ అయితే హైప్ కు తగట్లువుంది.మరి మిగితా సాంగ్స్ ఎలా వుంటాయో చూడాలి.టి సిరీస్ ఈ ఆడియో రైట్స్ ను భారీ ధరకు దక్కించుకుంది. ఇక ఈసినిమాకు నార్త్ అమెరికా లో బయ్యర్లు కూడా దొరికేశారు.ప్రత్యంగిర సినిమాస్, ఏ ఏ క్రియేషన్స్ కలిసి అక్కడ విడుదలచేయనున్నాయి.ఈ రైట్స్ ఎన్నడూ లేని విధంగా భారీ ధర పలికాయకుని సమాచారం.
ఇక పుష్ప 2 ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇంకో 30శాతం షూటిం గ్ బ్యాలెన్స్ వుంది.సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న థియేటర్లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్బేడ్ ఫిలిమ్స్
Pushpa Movie Anasuya First Look Motion Poster | Allu Arjun | Rashmika | Fahadh | Sukumar | DSP
01:29
Anasuya Kathanam Movie HIGHLIGHT SCENE | Anasuya | Dhanraj | Vennela Kishore | Telugu FilmNagar
03:37
Anchor Anasuya Bharadwaj Live Interaction with Fans | Anasuya Bharadwaj | Telugu FilmNagar
29:41
Anasuya Shocking Comments on Arjun Reddy Movie | Vijay Deverakonda | Shalini Pandey | #ArjunReddy
02:21
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: