మహేష్ తో మీకు నచ్చిన పెయిర్?

Which fresh pairing of Mahesh Babu do you think is generating more buzz

మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఈసినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ లో మీనాక్షి అప్ డేట్ కూడా ఒకటి. ఎందుకంటే మీనాక్షి చౌదరి ఈసినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. కానీ శ్రీలీలకు సంబంధించిన పోస్టర్, ఏకంగా మహేష్ తో రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. మీనాక్షికి సంబంధించిన అప్ డేట్ మాత్రం ఇంతవరకూ రాలేదు. అయితే నేడు మీనాక్షి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మీనాక్షి లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలో మహేష్ తో శ్రీలీల, మీనాక్షి లుక్ లను సైతం పోస్ట్ చేస్తూ మీకు ఏ పెయిర్ నచ్చింది అంటూ కథనాలు మొదలయ్యాయి. మరి వీరిద్దరిలో మహేష్ తో మీకు నచ్చిన పెయిర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[totalpoll id=”112701″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.