యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో డింపుల్ హయతి కథానాయిక కాగా జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్ స్టాపబుల్ 2 ప్రభాస్ బాలకృష్ణ ఎపిసోడ్ లో పాల్గొన్న గోపీచంద్ ఈ మూవీ టైటిల్ రామబాణం గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా రామబాణం మూవీని ఏప్రిల్ 21 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మేకర్స్ నుండి రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. రామబాణం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: