“ఆచార్య ” మూవీ లో హైలైట్ సాంగ్

Ram Charan And Pooja Hegde's Song To Be One Biggest Attraction Of Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan and Pooja Hegde Special Song in Acharya,Mega Powerstar Ram Charan,Ram Charan New Movie,Ram Charan Movie,Ram Charan Latest Movie Update,Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Acharya,Acharya Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Updates,Acharya Movie News,Acharya Movie Songs,Acharya Telugu Movie Songs,Ram Charan And Pooja Hegde Song Is Highlight In Acharya,Chiranjeevi,Kajal Agarwal,Ram Charan,Megastar Chiranjeevi,Ram Charan And Pooja Hegde's Song In Acharya,Koratala Siva,Ram Charan And Pooja Hegde Special Song,Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya New Updates,Acharya Updates,Acharya Special Song,Ram Charan Special Song In Acharya,Acharya Movie Songs,Acharya Songs,Chiranjeevi Ram Charan New Movie,Acharya New Poster,Laahe Laahe,Laahe Laahe Song

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీ కై భారీ టెంపుల్ టౌన్ సెట్ రూపొందింది. ఆ సెట్ లో మేజర్ షూటింగ్ పార్ట్ ను దర్శకుడు శివ తెరకెక్కించారు. “ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.కరోనా సెకండ్ వేవ్ కారణంగా “ఆచార్య “మూవీ షూటింగ్ నిలిచిపోయింది. “ఆచార్య ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో రామ్ చరణ్ , పూజాహెగ్డే ల పై చిత్రీకరించిన సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనీ , సంగీత సాహిత్యాల పరంగా , చిత్రీకరణ పరంగా ఈ సాంగ్ ప్రేక్షకులను అలరించనుందనీ సమాచారం. మే నెలలో రిలీజ్ కావాల్సిన “ఆచార్య ” మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి దర్శకుడు శివ ప్లాన్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.