స్క్రిప్ట్స్ చదువుతూ పూజాహెగ్డే బిజీ

Pooja Hegde Spends Her Lockdown Time With Scripts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde Movie Updates,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde Movie Updates,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Next Movie,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde Next Projects,Pooja Hegde Latest Images,Pooja Hegde Photos,Pooja Hegde News,Heroine Pooja Hegde Spends Her Lockdown Time With Scripts,Pooja Hegde About Her Lockdown,Pooja Hegde Spends Her Lockdown Time With Scripts,Pooja Hegde About Her Next Projects,Pooja Hegde On Her Upcoming Projects,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest Movie Updates

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ఒక తమిళ మూవీ లో ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న పూజాహెగ్డే తన తాజా ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కరోనా నుండి కోలుకున్న పూజాహెగ్డే షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు. బాలీవుడ్ , సౌత్ ఫిల్మ్ మేకర్స్ పంపిన స్క్రిప్ట్స్ చదువుతూ లాక్ డౌన్ టైమ్ ను పూజాహెగ్డే స్పెండ్ చేస్తున్నారు. తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ తో త్వరలో ప్రారంభం అయ్యే “కభీ ఈద్ కభీ దివాలీ “ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి పూజాహెగ్డే ఆసక్తితో ఉన్నారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + one =