తమిళ మూవీ కి లావణ్య త్రిపాఠి గ్రీన్ సిగ్నల్

Actress Lavanya Tripathi Gives Green Signal To Tamil Movie After Four Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Lavanya In Tamil Film,Lavanya Tripathi Tamil Film,Lavanya Tripathi Tamil Movie,Lavanya Tripathi Tamil Movies,Lavanya Tripathi In Tamil Movie,Lavanya Tripathi Green Signal To Tamil Movie,Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Heroine Lavanya Tripathi,Lavanya Tripathi Latest News,Lavanya Tripathi Upcoming Movies,Lavanya Tripathi Next Movie,Lavanya Tripathi Next Projects,Lavanya Tripathi Upcoming Projects,Lavanya Tripathi New Movie,Lavanya Tripathi Latest Movie,Lavanya Tripathi Movies,Lavanya Tripathi Latest Photos,Lavanya Tripathi Pictures,Lavanya Tripathi Pics,Lavanya Tripathi Images,Lavanya Tripathi Latest Pictures,Lavanya Tripathi Pics,Lavanya Tripathi New Movie Updates,Lavanya Tripathi Latest Movie Updates,Lavanya Tripathi TO Act In Tamil Movie

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి ., ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా రూపొందిన “దూసుకెళ్తా “మూవీ ఘనవిజయం సాధించింది. “బ్రమ్మన్ “మూవీ (2014) తో లావణ్య కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య త్రిపాఠి పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. “మాయవన్”(2017 ) తమిళ మూవీ లో కథానాయికగా నటించిన లావణ్య 4 సంవత్సరాల తరువాత మరో తమిళ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవీంద్ర మాధవన్‌ దర్శకత్వంలో అథర్వ మురళి హీరో గా ఒక తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కథానాయికగా నటిస్తున్న లావణ్య ఐఏఎస్‌కు ప్రిపేరవుతున్న యువతిగా నటిస్తున్నారనీ , ఒక ముఠా చేతిలో కిడ్నాప్‌కు గురయిన కథానాయికను కాపాడే పోలీస్‌ అధికారిగా అథర్వ నటిస్తున్నారనీ దర్శకుడు రవీంద్ర మాధవన్‌ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 12 =