హరోం హర కొత్త రిలీజ్ డేట్

Harom Hara movie new release date fixed

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హరోం హర. ఈసినిమా డిఫరెంట్ కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది. కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ఒకపక్క ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నా కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ సస్పెన్స్ కు బ్రేక్ పడింది. మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. మే 31వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్ కు ఈసినిమా ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూద్దాం..

కాగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై సుమంత్‌ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − two =