కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 77

2019 Latest Telugu Movies News, Bala Krishna NTR Mahanayakudu Movie Release in USA, NTR Mahanayakudu Movie Big Release in USA, NTR Mahanayakudu Movie Latest News, NTR Mahanayakudu Team Planning For A Big Release In USA, NTR Mahanayakudu Telugu Movie
సినిమా వార్తలు

భారీ స్థాయిలో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ ప్లాన్!

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగం సంక్రాంతి పండుగకానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేశారు. ఇక రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన మహానాయకుడు పార్ట్ ను ఫిబ్రవరి 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
ఇన్నేళ్లకు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు
సినిమా వార్తలు

ఇన్నేళ్లకు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు

పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక ఆ తరువాత పవన్ మరో పెళ్లి చేసుకోగా.. రేణు కు కూడా ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Akkineni Nagarjuna Meets YS Jagan Mohan Reddy,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,Tollywood Actor Nagarjuna Meets YS Jagan Mohan Reddy,Hero Nagarjuna About Politics,Akkineni Nagarjuna About Jag
సినిమా వార్తలు

నానార్థాలకు దారితీస్తున్న నాగార్జున - జగన్ కలయిక

ఎప్పుడు? - ఎక్కడ? అనే ప్రశ్నలకు దొరికినంత ఈజీగా ఎందుకు? అనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకదు. ఆ ప్రశ్నకు అంత ఈజీగా జవాబు దొరికితే ఆ కలయికలో ఉత్కంఠ ఏముంటుంది? అందుకే జవాబును జనాల ఊహాగానాలకు వదిలేసి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోతుంటారు సినీ రాజకీయ రంగాల సెలబ్రెటీలు.

Team TFNవాట్సాప్
Adivi Sesh Gives Clarity About His Marriage With Supriya,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,Adivi Sesh Gives Clarity About His Marriage,Hero Adivi Sesh Latest Updates,Adivi Sesh Get Married With Supriya,Actor Adivi Sesh Mar
సినిమా వార్తలు

సుప్రియతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్!

కర్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పంజా సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఆ తరువాత బాహుబలి, క్షణం, గూఢచారి వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇక ఇన్నేళ్ల అడివి శేష్ కెరీర్ లో తనపై రూమర్లు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
లో బజ్- మార్చి బాక్సాఫీస్ విన్నర్ ఎవరో?
బాక్సాఫీస్

లో బజ్- మార్చి బాక్సాఫీస్ విన్నర్ ఎవరో?

గత ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించాయి. కొన్ని సినిమాలు భారీ హిట్టందుకోగా.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ ఏడాది కూడా పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ కానుకగా పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజయి సందడి చేశాయి. ఎన్టీఆర్ మహానాయకుడు, పేట, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలు రిలీజవ్వగా వాటిలో ఎఫ్ 2 మాత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నిజానికి ఇది మంచి ఆరంభం కాదనే చెప్పొచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal and Sharwanand Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,Kajal Aggarwal New Movie Shooting News,Actress Kajal Upcoming Movie With Sharwanand,Kajal Aggarwal New Film
సినిమా వార్తలు

శర్వా, కాజల్ కోసం 250 మంది!

ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాను పూర్తి చేసిన శర్వానంద్, ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. స్పెయిన్ లో గత గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరణ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Raashi Khanna Roped In For Bellamkonda Sreenivas New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,Raashi Khanna Upcoming Movies News,Actress Raashi Khanna Next With Bellamkonda Sreenivas,Actress R
సినిమా వార్తలు

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌కి జోడీగా రాశీ ఖ‌న్నా?

అందాల తార రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది. `ఇమైక్క నోడిగ‌ళ్‌` (తెలుగులో `అంజ‌లి సి.బి.ఐ`గా రిలీజ్ కానుంది), `అడంగ మారు` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ఉత్త‌రాది సోయ‌గం... `అయోగ్య‌`, `సైతాన్ కా బ‌చ్ఛా` సినిమాల‌ విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అలాగే... విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్‌లోనూ ఓ త‌మిళ సినిమాకి సంత‌కం చేసింద‌ని కోలీవుడ్ టాక్‌. ఇదిలా ఉంటే... పోలీస్ స్టోరీగా తెర‌కెక్కిన `టెంప‌ర్‌`కి రీమేక్‌గా `అయోగ్య‌` రూపొందగా... మ‌రో కాప్ స్టోరీ రీమేక్‌కి ఈ అమ్మ‌డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Nani Turns Villain For His Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,Hero Nani Turns Villain,Natural Star Nani to Act in Villain Role,Nani Plays a Villain Character For His New Movie,Nani Upcomi
సినిమా వార్తలు

తొలి చిత్ర ద‌ర్శ‌కుడి సినిమాలో... విల‌న్ గా నాని?

దాదాపు మూడేళ్ళ క్రితం వ‌చ్చిన `జెంటిల్ మ‌న్‌`లో నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో న‌టించి మెప్పించిన నాని... అతి త్వ‌ర‌లో పూర్తి స్థాయి విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. త‌న‌ని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడి కాంబినేష‌న్‌లో ఈ పాత్ర చేయ‌నున్నాడ‌ట ఈ నేచుర‌ల్ స్టార్‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే... ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ రూపొందించిన `అష్టా చ‌మ్మా`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని... అన‌తికాలంలోనే క‌థానాయ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక ద‌శ‌లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బంది ప‌డినా... `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చి... వ‌రుస విజ‌యాల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టాడు…

Team TFNవాట్సాప్
Srinu Vaitla Plans For Dhee Sequel?Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,Srinu Vaitla Planning For Dhee 2 Movie,Dhee Sequel Movie Latest News,Srinu Vaitla Ready For Dhee 2,Director Srinu Vaitla N
సినిమా వార్తలు

సీక్వెల్ ప్లాన్‌లో శ్రీ‌నువైట్ల‌?

వినోదాత్మ‌క చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన ద‌ర్శ‌కుల‌లో శ్రీ‌ను వైట్ల ఒక‌రు. ఒక ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌... గ‌త కొంత‌కాలంగా ట్రాక్ త‌ప్పాడు. తాజాగా వ‌చ్చిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని` కూడా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో... త‌దుప‌రి చిత్రం విష‌యంలో మ‌రింత ప్లానింగ్‌తో ఉన్నాడ‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Hero Karthikeya Donates Money to the families of CRPF martyrs,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,RX 100 Hero Karthikeya Donates 2 Lakhs to CRPF Families,Tollywood Celebrities Donations for Fam
సినిమా వార్తలు

సైనిక కుటుంబాలకు సాయం

నిత్యం సైనిక పహారా తో , అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉన్న కల్లోల ప్రాంతం జమ్ము కాశ్మీర్. గత వారం జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లోని పుల్వామా జిల్లా లో జరిగిన ఉగ్రదాడి లో నలభై మంది కి పైగా CRPF జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా భారత సైన్యం పై ఇంతటి తీవ్రమైన దాడి జరుగలేదు. ఇప్పుడు రెండు అణ్వాయుధ దేశాలు ఇండియా, పాకిస్థాన్ ల మధ్య యుద్ధ సూచనలు కనపడుతున్నాయి

Team TFNవాట్సాప్
Rana Daggubati Gets Busy With His Upcoming Projects,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,Rana Daggubati Upcoming Movies,Actor Rana New Movies News,Rana Next Project Details,Hero Rana New Film Gr
సినిమా వార్తలు

కొత్త సినిమాలతో బిజీగా హీరో రానా

బాహుబలి మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి మోస్ట్ వాంటెడ్ హీరో గా మారారు. తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న రానా దగ్గుబాటి మూడు కొత్త సినిమాలు ప్రారంభానికి సిద్ధం గా ఉన్నాయి. ప్రస్తుతం రానా నటిస్తున్న 1945 (తెలుగు, తమిళ్ ), హాథీ మేరే సాథీ (హిందీ ) సినిమాల షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Arjun Reddy Tamil Remake Gets A New Title,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies News,Tamil Remake of Arjun Reddy Movie Title,Title For Arjun Reddy Tamil Remake,Tamil Remake of Arjun Reddy Gets A New T
సినిమా వార్తలు

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ మూవీ కి కొత్త టైటిల్

సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సెన్సేషనల్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి తమిళం లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. E4 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై 6 నేషనల్ అవార్డ్స్ విన్నర్ బాల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో తనయుడు ధృవ్ విక్రమ్ ను హీరోగా కోలీవుడ్ కు పరిచయం చేస్తూ వర్మ మూవీ రూపొందింది. వర్మ మూవీ సంతృప్తికరం గా లేకపోవడంతో టోటల్ మూవీ ని రీషూట్ చేయనున్నారు.

Team TFNవాట్సాప్
Lovers Day Movie To Have Change in Climax,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,2019 Latest Telugu Movies New,Lovers Day Movie Latest News,Lovers Day Telugu Movie Climax Scene Changed,Priya Prakash Varrier Lovers Day Movie Get
సినిమా వార్తలు

లవర్స్ డే మూవీ క్లైమాక్స్ లో మార్పు

ఎన్నో అంచనాల మధ్య లవర్స్ డే సినిమా ఈనెల ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై అంత క్రేజ్ ఏర్పడటానికి ఓ రకంగా ఈ సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ హావ భావాలే కారణం అని చెప్పొచ్చు. మాణిక్య మలరావి అన్న పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు ఎక్కడాలేని క్రేజ్ ఒక్కసారిగా వచ్చిపడింది.

TFN Adminవాట్సాప్
2019 అప్ కమింగ్ రిలీజ్ మూవీస్
రిలీజ్ అప్‌డేట్

2019 అప్ కమింగ్ రిలీజ్ మూవీస్

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. వాటిలో కొన్ని హిట్టవుతాయి.. కొన్ని ఫట్టవుతాయి.. కొన్ని యావరేజ్ అయితే.. కొన్ని బ్లాక్ బస్టర్ లు అవుతాయి. సినిమా ఫ్లాప్ అయింది కదా అని వేరే సినిమా తీయకుండా సైలెంట్ గా ఉండరు.. సినిమా హిట్టయిందిలే మళ్లీ ఎందుకులే అని అలా ఉండిపోరు. సినిమాలు ఆడినా..ఆడకపోయినా.. ప్రతి ఏటా కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి. ఇక గత ఏడాది ఏన్నో సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల వరకూ రిలీజై సందడి చేశాయి. వాటితో పాటు మరికొన్ని సినిమాలు…

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NTR Mahanayakudu Telugu Movie Trailer,NTR Mahanayakudu Trailer,#NTRMahanayakudu,#NTRMahanayakuduTrailer,NTR Mahanayakudu
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో.. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NTR Mahanayakudu Movie Updates,NTR Mahanayakudu Telugu Movie Latest News,NTR Mahanayakudu Movie Completed Censor Formalitie
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు

క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగమైన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా...ఈ నెల ఫిబ్రవరి 22వ తేదీన ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Siddharth plays Villain role in Kamal Haasan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actor Siddharth Upcoming Movie News,Siddharth Next Film News,Siddharth New Movie News,Siddharth Next Film Det
సినిమా వార్తలు

క‌మ‌ల్‌కి విల‌న్‌గా సిద్ధార్థ్‌?

ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ రూపొందించిన `బాయ్స్` (2003) చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేసిన సిద్ధార్థ్‌... మొద‌టి సినిమాతోనే మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌రువాత ప‌లు ద‌క్షిణాది చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ న‌టించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవ‌లే వ‌చ్చిన‌ హార‌ర్ మూవీ `గృహం`తో త‌న ఖాతాలో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు సిద్ధు.

Team TFNవాట్సాప్
Ismart Shankar Highlights Revealed, Ismart Shankar Movie Highlights, iSmart Shankar Movie Updates, Ismart Shankar Telugu Movie Highlights, iSmart Shankar Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, To
సినిమా వార్తలు

`ఇస్మార్ట్ శంక‌ర్‌` హైలైట్ అదేన‌ట‌..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఫ‌స్ట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. డబుల్ ధిమాక్ ఉన్న ఓ కుర్రాడి చుట్టూ తిరిగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే... సాధార‌ణంగా పూరి చిత్రాల్లో క‌థానాయ‌కుల పాత్ర‌లు చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంటాయి. ఇంకా చెప్పాలంటే... కాస్త `తిక్క‌`తో ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. `ఇస్మార్ట్ శంక‌ర్‌` కూడా అందుకు మిన‌హాయింపు కాద‌ట‌. ఇంకా చెప్పాలంటే... శంక‌ర్ గాడి (క‌థానాయ‌కుడి పాత్ర పేరు) తిక్క `అంత‌కుమించి` ఉంటుంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ టాక్‌.

Team TFNవాట్సాప్
Gautham Menon plans for Sequel ??,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gautham Menon Latest News,Gautham Menon Upcoming Movie News,Gautham Menon Next Project Details
సినిమా వార్తలు

సీక్వెల్ ప్లాన్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌?

గౌత‌మ్ మీన‌న్... ఈ పేరు విన‌గానే ప‌లు రొమాంటిక్ మూవీస్ క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడ‌తాయి. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ అండ్ స్టైలిష్ కాప్ స్టోరీస్ కూడా గుర్తుకు వ‌స్తాయి. రొమాన్స్‌, యాక్ష‌న్‌ను మిక్స్ చేస్తూ... గౌత‌మ్ రూపొందించిన చిత్రాల‌లో `కాక్క కాక్క‌` (2003) అగ్ర శ్రేణిలో ఉంటుంది. సూర్య‌, జ్యోతిక జంట‌గా న‌టించిన ఈ పోలీస్ స్టోరీ... త‌మిళ‌నాట బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అలాగే... స్వ‌ర‌క‌ర్త హారిస్ జైరాజ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బ‌మ్స్‌గా నిలిచిపోయింది. ఇక‌ ఇదే సినిమా... విక్ట‌రీ వెంక‌టేష్‌, అసిన్ జంట‌గా తెలుగులో `ఘ‌ర్ష‌ణ‌` పేరుతో రీమేక్ అయి... యాక్ష‌న్ సినిమా ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej To Soon Give A Perfect Reply For Critics,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Upcoming Movie News,Sai Dharam Tej Next Film Details
సినిమా వార్తలు

క్రిటిక్స్ పై తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్

తాను తీయబోయే సినిమాపై సాయి ధరమ్ తేజ్ గట్టి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తేజ్ చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ తొందరలోనే కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్