నిత్యం సైనిక పహారా తో , అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉన్న కల్లోల ప్రాంతం జమ్ము కాశ్మీర్. గత వారం జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లోని పుల్వామా జిల్లా లో జరిగిన ఉగ్రదాడి లో నలభై మంది కి పైగా CRPF జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా భారత సైన్యం పై ఇంతటి తీవ్రమైన దాడి జరుగలేదు. ఇప్పుడు రెండు అణ్వాయుధ దేశాలు ఇండియా, పాకిస్థాన్ ల మధ్య యుద్ధ సూచనలు కనపడుతున్నాయి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జవాన్ల మరణం పై భారత దేశ ప్రజలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జవానుల కుటుంబాలకు సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ డొనేట్ చేశారు. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ RX 100 మూవీ హీరో కార్తికేయ తన వంతు సాయం గా 2లక్షల రూపాయలు డొనేట్ చేసి తన ఉదారతను చాటుకున్నారు.
[youtube_video videoid=yUFyC1aJkF4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: