ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్

NTR Mahanayakudu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NTR Mahanayakudu Telugu Movie Trailer,NTR Mahanayakudu Trailer,#NTRMahanayakudu,#NTRMahanayakuduTrailer,NTR Mahanayakudu Official Trailer
NTR Mahanayakudu Movie Trailer Out Now

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో.. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అందరి కన్నూ ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ పై పడింది. క్రిష్ కూడా కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.

కాగా ఎన్ బి కె ఫిలిమ్స్, విబ్రి మీడియా, వారాహి చలన చిత్ర బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 22వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఇందులో ఎంత మ్యాటరుందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=Vs1BR5EbKoQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =