ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. వాటిలో కొన్ని హిట్టవుతాయి.. కొన్ని ఫట్టవుతాయి.. కొన్ని యావరేజ్ అయితే.. కొన్ని బ్లాక్ బస్టర్ లు అవుతాయి. సినిమా ఫ్లాప్ అయింది కదా అని వేరే సినిమా తీయకుండా సైలెంట్ గా ఉండరు.. సినిమా హిట్టయిందిలే మళ్లీ ఎందుకులే అని అలా ఉండిపోరు. సినిమాలు ఆడినా..ఆడకపోయినా.. ప్రతి ఏటా కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి. ఇక గత ఏడాది ఏన్నో సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల వరకూ రిలీజై సందడి చేశాయి. వాటితో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మరి ఈ ఏడాది అప్ కమింగ్ రిలీజ్ మూవీస్ ఏమున్నాయి.. వాటి రిలీజ్ డేట్స్ ఎప్పుడో ఓ లుక్కేద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిబ్రవరి
* ఎన్టీఆర్ మహానాయకుడు( 22 -2-2019)
* దటీజ్ మహాలక్ష్మీ ( 22 -2-2019)
* ఉన్నది ఒకటే లైఫ్( 22 -2-2019)
* ప్రాణ ( 22 -2-2019)
* ఐరా ( 22 -2-2019)
* 4లెటర్స్ ( 22 -2-2019)
* అంజలి cbi ( 22 -2-2019)
* ప్రేమెంత పనిచేసే నారాయణ ( 22 -2-2019)
* క్రేజీ క్రేజీ ఫీలింగ్ ( 22 -2-2019)
* మిఠాయి( 22 -2-2019)
* ఉన్నది ఒకటే లైఫ్( 22 -2-2019)
మార్చి
* మార్చి 1 – 118
* మార్చి 15 – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
* మార్చి 21 – ఏబీసీడీ
* మార్చి 21 – విశ్వామిత్ర
* మార్చి 21 – సెవెన్ (7)
* మార్చి 29 – సూర్య కాంతం
* మార్చి 29 – అర్జున్ సురవరం..
ఇదే మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశమున్న సినిమాలు
* ప్రేమకథాచిత్రం2
* నువ్వు తోపురా
* తిప్పరా మీసం
* ఎవ్వరికీ చెప్పొద్దు
* ఎదురీత
* కథనం
* నాగ కన్య
* సువర్ణ సుందరి
* మళ్ళీ మళ్ళీ చూసా
ఏప్రిల్
* ఏప్రిల్ 5 -మజిలీ
* ఏప్రిల్ 19 – జెర్సీ
* ఏప్రిల్ 25 – మహర్షి
ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉన్న సినిమాలు
వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ, నిను వీడని నీడను నేనే, నరకాసురుడు, హీరో హీరోయిన్, కాంచన,ఎన్.జి.కె
ఇంకా డేట్స్ ప్రకటించని సినిమాలు
* ప్రాణం ఖరీదు
* ఆర్ యూ మారీడ్
* నివాసి
* శివ ప్రళయం
* నీ తోనే హాయ్ హాయి
* కార్తీక
* దృష్టి
* మహానగరం
* నేనే సరోజ
* ప్రశ్నిస్తా
మరి ఈ ఏడాది ప్రథమార్ధంలో అయితే ఈ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మరి ద్వితియార్ధంలో ఏ సినిమాలు ఉన్నాయో.. ఆ లిస్ట్ ఏంటో అప్పుడు చూద్దాం…
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: