క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగమైన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా…ఈ నెల ఫిబ్రవరి 22వ తేదీన ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా రన్ టైం 2 గంటల 8 నిమిషాలే ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనినిబట్టి చూస్తే ఎన్టీఆర్ కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు పార్ట్ ను బాగానే ట్రిమ్ చేసినట్టు కనిపిస్తోంది.
[youtube_video videoid=z3sbIFKE5IE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: