సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సెన్సేషనల్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి తమిళం లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. E4 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై 6 నేషనల్ అవార్డ్స్ విన్నర్ బాల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో తనయుడు ధృవ్ విక్రమ్ ను హీరోగా కోలీవుడ్ కు పరిచయం చేస్తూ వర్మ మూవీ రూపొందింది. వర్మ మూవీ సంతృప్తికరం గా లేకపోవడంతో టోటల్ మూవీ ని
రీషూట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం లో ధృవ్, బాలీవుడ్ నటి బానిత సంధు జంటగా వర్మ మూవీ రీషూట్ జరుగుగుతుంది. హీరోయిన్ ప్రియా ఆనంద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వర్మ మూవీ కొత్త టైటిల్ ఆదిత్య వర్మ గా చిత్ర యూనిట్ ప్రకటించింది. రధాన్ సంగీతం అందిస్తున్నారు. ఆదిత్య వర్మ మూవీ మే నెలలో రిలీజ్ కానుందని సమాచారం.
[youtube_video videoid=y_7VRMwdOI8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: