భారీ స్థాయిలో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ ప్లాన్!

2019 Latest Telugu Movies News, Bala Krishna NTR Mahanayakudu Movie Release in USA, NTR Mahanayakudu Movie Big Release in USA, NTR Mahanayakudu Movie Latest News, NTR Mahanayakudu Team Planning For A Big Release In USA, NTR Mahanayakudu Telugu Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Updates
NTR Mahanayakudu Team Planning For A Big Release In USA

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగం సంక్రాంతి పండుగకానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేశారు. ఇక రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన మహానాయకుడు పార్ట్ ను ఫిబ్రవరి 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాను యూఎస్ఏ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ రిలీజ్ కూడా భారీగా ప్లానే చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 119 లొకేషన్లలో భారీ స్థాయిలో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి యాత్ర సినిమాకు కూడా యూఎస్ఏ లో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. భారీ స్థాయిలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు కూడా అలాంటి ప్లానే వేశారు. మరి చూద్దాం ఈ సినిమా అక్కడి వారికి ఎంత నచ్చుతుందో.

[subscribe]

[youtube_video videoid=4_n-yoBLrB0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 20 =