కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 99

Rajamouli Gets Invitation For Godavari Boston,#RRR Telugu Movie Latest News, 2019 Latest Telugu Movies, Director SS Rajamouli Godavari To Harvard, Godavari Restaurant Welcomes SS Rajamouli to US, Rajamouli Attend India Conference 2019, S.S Rajamouli
సినిమా వార్తలు

రాజమౌళికి అరుదైన గౌరవం - గోదావరి బోస్టన్ ఘనస్వాగతం

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అటు తెలుగు పరిశ్రమతో పాటు.. తనకు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి ద బిగినింగ్.. బాహుబలి ద కంక్లూజన్ అంటూ రెండు పార్ట్ లుగా తీసిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. ఇక సినిమాకు గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Movie Trailer To Be Out Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,NTR Mahanayakudu Movie Trailer Release Date Fixed,NTR Mahanayakudu Movie Trailer Gets a Release Date,NTR Mahanayakudu M
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు పార్ట్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా... ఎన్టీఆర్ మహానాయకుడు రీలిజ్ డేట్ ను ఇటీవలే ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ ను ఫిబ్రవరి 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
యాత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్
బాక్సాఫీస్

యాత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మొత్తానికి సక్సెస్ ఫుల్ గా ఒక వారం రోజులు కంప్లీట్ చేసుకుంది యాత్ర సినిమా. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి.వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వైసీపీ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ రాజన్నను చూసినట్టే ఉందని సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వావలేదనిపిస్తోంది. ప్రస్తుతం ఏం సినిమాలు కూడా లేకపోవడం... యాత్ర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాగానే…

TFN Adminవాట్సాప్
Ram Charan Role In RRR To Have 3 Different Shades?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,Ram Charan Role in RRR Movie,Ram Charan Plays 3 Different Shades in RRR Movie,Mega Power Star Ram Charan RRR Movie
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ - త్రీ షేడ్స్ లో రామ్ చరణ్?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తారక్ హాలీడే ట్రిప్ లో ఉండగా... రామ్ చరణ్ మాత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై మొదటి నుండి పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ స్టోరీ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అంటూ.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నదమ్ములంటూ.. బాక్సర్లంటూ.. ఇంకా రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ అంటూ అబ్బో ఇలా ఒకటేమిటి చాలా వార్తలే వచ్చాయి.

TFN Adminవాట్సాప్
118 ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

118 ట్రైలర్ రిలీజ్

ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాను మార్చి 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేయగా ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
RGV Lakshmi’s NTR Turns Nightmare For TDP,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,RGV Lakshmi’s NTR Movie Latest News,RGV Lakshmi’s NTR Sensational Trailer Controversy,Lakshmi’s NTR Movie Turns Nightmare F
ట్రైలర్ & టీజర్

తెలుగుదేశం వర్గాలలో కలవరం పుట్టిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్

ఏ ముహూర్తాన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా "ఎన్టీఆర్ కథానాయకుడు", "ఎన్టీఆర్ మహా నాయకుడు" చిత్రాలు ప్రారంభమయ్యాయోగానీ అప్పటినుండి తెలుగుదేశం పార్టీకి తలపోటు తెప్పించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒకవైపు ఎన్టీఆర్ జీవిత చరిత్ర తొలి భాగంగా విడుదలయిన "ఎన్టీఆర్ కథానాయకుడు" టాక్ పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా బాగా నిరాశకు గురిచేసింది. ఇక ఇదే సమయంలో మూకుమ్మడి దాడి అన్నట్లుగా ఒకవైపు నాదెండ్ల భాస్కరరావు, మరోవైపు నాగబాబు, ఇంకొకవైపు లక్ష్మీపార్వతి విమర్శల తీవ్రతను పెంచారు. ఆ విమర్శల ప్రభావం " ఎన్టీఆర్ కథానాయకుడు" కలెక్షన్స్ ను దెబ్బతీసాయని వాదించేవారు లేకపోలేదు. అయితే తెలుగుదేశం వర్గాలు వాటిని ఏమాత్రం…

Team TFNవాట్సాప్
Narakaasurudu Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,First Look of Narakaasurudu Movie,Narakaasurudu First Look,Narakaasurudu Movie Latest News,Narakaasurudu Telugu Movie First Lo
ఫస్ట్ లుక్

నరకాసురుడు ఫస్ట్ లుక్ రిలీజ్

16 సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్‌ నరేన్‌ మరోసారి థ్రిల్ చేయడానికి సిద్దమయ్యాడు. అరవింద్‌ స్వామి, సం‍దీప్‌ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో.. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తమిళ్ లో నరగసూరన్‌ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా.. తెలుగులో నరకాసురుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda In Chennai Times Most Desirable Men 2018 List,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,Actor Vijay Deverakonda Upcoming Movies in 2019,Hero Vijay Deverakonda Next Film News,Vijay Deverakon
సినిమా వార్తలు

తెలుగైనా- తమిళైనా టాప్ 3లో విజయ్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి.. పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు విజయ్ దేవర కొండ. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకు అదృష్టం బాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నా కొంతమందికి స్టార్ డమ్ అనేది అంత తొందరగా రాదు... కానీ విజయ్ దేవరకొండకు మాత్రం చాలా తక్కువ టైంలోనే ఇంత స్టార్ డమ్ రావడం నిజంగా అదృష్టమే. అలా అని అదృష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా..మనలో టాలెంట్ కూడా ఉండాలి.. మంచి కథలు కూడా ఎంచుకోవాలి. ఈ రెండూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. విజయ్ దేవరకొండ కూడా ఢిపరెంట్ స్టోరీస్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movies, Actor Gopichand Upcoming Movies in 2019, Gopichand All Set To Work On A New Project, Gopichand Next Film Details, Gopichand Next Movie Updates, Hero Gopichand New Movies News, Sampath Nandi and Gopichand New Movie Details,
సినిమా వార్తలు

కొత్త సినిమా ఏప్రిల్ లో ప్రారంభం

ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు సంపత్ నంది, యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన గౌతమ్ నంద మూవీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
Duvvada Jagannadham Combination To Repeat Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,Allu Arjun Next to Pair Up With Pooja Hegde,Allu Arjun and Pooja Hegde To Work Again?,Stylish Star Allu Arjun New Mov
సినిమా వార్తలు

బన్నీ తో జంటగా మరోసారి ?

హారిక &హాసిని , గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్డే ను సెలెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
F2 Movie 33 Days Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,F2 Movie 33 Days Box Office Collections,F2 Telugu Movie Latest Collections,F2 33 Days Worldwide Collections,F2 Movie Area Wise 33 Days C
బాక్సాఫీస్

ఎఫ్2 మూవీ 33 డేస్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 ఇప్పటికీ కలెక్షన్స్ బాగానే రాబడుతుంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాకు ఏ సినిమా పోటీ లేకపోవడంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా చేసిన రచ్చని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకీ కామెడీతో చెలరేగిపోయాడు. చాలా కాలం తరువాత మంచి రోల్ పడటంతో వెంకీ మరోసారి తన కామెడీ యాంగిల్ తో రెచ్చిపోయాడు. ఇక కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతకు, బయ్యర్లకు తిరుగులేని లాభాలని…

TFN Adminవాట్సాప్
Sayyeshaa Gives Clarifies About Her Marriage,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Sayyeshaa About Her Marriage,Sayyeshaa Wedding Latest News,Sayesha Marriage With Arya,Sayesha Marriage Lates
సినిమా వార్తలు

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సాయేషా

అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయేషా సైగల్, వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో ఆర్య‌ వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు మనందరికీ తెలిసిందే. మార్చి 9, 10 తేదీల‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని.. హైద‌రాబాద్‌లో ఆర్య‌, సాయేషాల పెళ్లి వేడుక జ‌ర‌ప‌నుండ‌గా, చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తార‌ని అన్నారు.

TFN Adminవాట్సాప్
118 Telugu Movie Latest News, 2019 Latest Telugu Movie News, Balakrishna And Kalyan Ram Movies To Hit The Box Office With One Week Gap, Balakrishna And Kalyanram Movies To Hit The Box Office With One Week Gap, Balakrishna New Movie News, Kalyan Ram 1
బాక్సాఫీస్

వారం గ్యాప్‌లో వ‌స్తున్న బాబాయ్‌, అబ్బాయ్‌

ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒక రోజు గ్యాప్‌లోనో లేదంటే వారం గ్యాప్‌లోనో రిలీజ‌వ‌డం టాలీవుడ్‌లో అప్పుడ‌ప్పుడు చోటు చేసుకునే వ్య‌వ‌హార‌మే. ఈ సంక్రాంతికి ఒక రోజు తేడాతో మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలు `విన‌య విధేయ రామ‌`, `ఎఫ్ 2` విడుద‌ల‌య్యాయి. `విన‌య విదేయ రామ‌`లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించ‌గా... `ఎఫ్ 2`లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Competition Movies For Mega Heroes, Mega Family Movies in 2019, Mega Heroes New Movies in 2019, Mega Heroes Next Movies, Mega Heroes To Release Their Movies With Month Gap, Mega Heroes Upcoming Films, Telugu Film Update
స్పెషల్

నెల రోజుల గ్యాప్‌లో మూడు `మెగా` కాంపౌండ్ చిత్రాలు

మెగా కాంపౌండ్‌లో తార‌ల సంఖ్య ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే ఉంది. అందుకే... ఏడాది పొడ‌వునా ఈ కాంపౌండ్ నుంచి క‌నీసం అర‌డ‌జను నుంచి ప‌ది చిత్రాలైనా తెర‌పై వినోదాన్ని పంచుతూ మెగాభిమానుల‌ను మురిపిస్తున్నాయి. ఇక‌... ఈ ఏడాది వేస‌విలో అయితే... ఏకంగా మూడు మెగా ఫ్యామిలీ మూవీస్ అభిమానుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలే `ఏబీసీడీ`, `సూర్యకాంతం`, `చిత్ర‌ల‌హ‌రి`.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, 7 Movie Gets a Release Date, 7 Movie Latest Updates, 7 Movie Release Date Announced, 7 Movie Release Date Confirmed, 7 Movie Release Date Fixed, 7 Movie Release Date is Here, 7 Movie Release Date Locked, 7 Movie Release
రిలీజ్ అప్‌డేట్

7 మూవీ మార్చి నెలలో విడుదల

కిరణ్ స్టూడియోస్ బ్యానర్ పై రమేష్ వర్మ పెన్మెత్స నిర్మాణ సారధ్యం లో సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకత్వంలో రెహమాన్, హవీష్, రెజీనా, నందిత శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిథా చౌదరి,అదితి ఆర్య, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలలో నటించగా 7 మూవీ రూపొందింది. ఆడవారి జీవితాలతో ఆడుకునే ఉమనైజర్ ఆటకట్టించే పోలీస్ ఆఫీసర్ నేపథ్యం లో రూపొందిన 7 మూవీ మార్చి 21 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
#NGKTeaser, 2019 Latest Telugu Movie News, NGK Movie Official Teaser, NGK Movie Teaser Out Now, NGK Teaser, NGK Telugu Movie Teaser, NGK Telugu Movie Teaser Out Now, Suriya New Movie NGK Teaser, Suriya NGK Movie Latest Updates, Telugu Film Updates, T
ట్రైలర్ & టీజర్

ఎన్.జి.కె టీజర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె (నంద గోపాల‌న్ కుమార‌న్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా రెండు లుక్స్ ను విడుదల చేయగా తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Majili Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Telugu Movie Teaser,Majili Teaser,Majili Movie Official Teaser,Naga Chaitanya and Samantha New Movie Majili Teaser,Majili Movi
ట్రైలర్ & టీజర్

మజిలీ మూవీ టీజర్ రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా టీజర్ ను విడుదల చేసింది.

TFN Adminవాట్సాప్
kamal Haasan Bharateeyudu 2 Shoot Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bharateeyudu 2 Movie Shoot Starts,Bharateeyudu 2 Movie Updates,Bharateeyudu 2 Movie Shooting News,kamal Haasan Bharateey
షూటింగ్ అప్‌డేట్

మొదలైన భారతీయుడు 2 షూటింగ్

స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే గత నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. దాంతో పలు రూమర్లు కూడా వినిపించాయి ఇటీవల. సినిమా ఆపేశారని.. షూటింగ్ ఆగిపోయిందని ఇలా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక దానిపై కమల్ స్పందించి అలాంటిదేమీ లేదని క్లారిటీ కూడా ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Allu Arjun Accepts Pawan Kalyan Request,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Allu Arjun Latest News,Allu Arjun Donation For Titli Cyclone,Stylish Star Allu Arjun Generous Donation,Allu Arjun Generous Do
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ - సాయం చేసిన బన్నీ

పవన్ చేసిన రిక్వెస్ట్ కు స్పందించి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కాదు హీరో అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అసలు సంగతేంటంటే...గతేడాది ఉత్తరాంధ్రను గజగజ వణికించింది తిత్లీ తుఫాన్. ఈ తిత్లీ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా అల్లకల్లోలంగా మారింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఎంతో జరిగింది. ఇక దాని తరువాత ఆ ప్రాంతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శించి.. అక్కడ పరిస్థితులను పరిశీలించి... శ్రీకాకుళానికి సహాయం చేయడానికి పలువురు ముందుకు రావాలని కోరారు. ఎవరికి తోచిన సహాయం వారు అందించాలన్నారు. అంతేకాదు.. టాలీవుడ్ హీరోలంతా ముందుకు రావాలని.. వారికి సహాయం చేయాలని అవసరమైతే…

TFN Adminవాట్సాప్

షేర్