హారిక &హాసిని , గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్డే ను సెలెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిట్ మూవీ ఒక లైలా కోసం తో టాలీవుడ్ కు ఎంటరయిన పూజా హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో నటించే అవకాశాలు పొందారు. బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీ లోని స్పెషల్ సాంగ్ లో నటించారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో బిజీ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే అల్లు అర్జున్ కు జంటగా నటించిన దువ్వాడ జగన్నాథం మూవీ కమర్షియల్ సక్సెస్ ను సాధించింది. పూజా హెగ్డే కు మరోసారిఅల్లు అర్జున్ తో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం.
[youtube_video videoid=f_ep4HodqtI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: