7 మూవీ మార్చి నెలలో విడుదల

2019 Latest Telugu Movie News, 7 Movie Gets a Release Date, 7 Movie Latest Updates, 7 Movie Release Date Announced, 7 Movie Release Date Confirmed, 7 Movie Release Date Fixed, 7 Movie Release Date is Here, 7 Movie Release Date Locked, 7 Movie Release Date Revealed, Seven Movie Release Date Locked, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Seven Movie Release Date Locked

కిరణ్ స్టూడియోస్ బ్యానర్ పై రమేష్ వర్మ పెన్మెత్స నిర్మాణ సారధ్యం లో సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకత్వంలో రెహమాన్, హవీష్, రెజీనా, నందిత శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిథా చౌదరి,అదితి ఆర్య, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలలో నటించగా 7 మూవీ రూపొందింది. ఆడవారి జీవితాలతో ఆడుకునే ఉమనైజర్ ఆటకట్టించే పోలీస్ ఆఫీసర్ నేపథ్యం లో రూపొందిన 7 మూవీ మార్చి 21 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

7 మూవీ లో రెహమాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఏడుగురు హీరోయిన్స్ తో రూపొందించిన 7 మూవీ కి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ స్వరకర్త. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచింది.

[subscribe]

[youtube_video videoid=FnabE442Sj0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =