మొత్తానికి సక్సెస్ ఫుల్ గా ఒక వారం రోజులు కంప్లీట్ చేసుకుంది యాత్ర సినిమా. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి.వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వైసీపీ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ రాజన్నను చూసినట్టే ఉందని సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వావలేదనిపిస్తోంది. ప్రస్తుతం ఏం సినిమాలు కూడా లేకపోవడం… యాత్ర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ వారం రోజుల్లో యాత్ర సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* నైజాం – 0.86 కోట్లు
* సీడెడ్ – 1.33 కోట్లు
* గుంటూరు – 1.00 కోట్లు
* ఈస్ట్ – 0.26 కోట్లు
* వెస్ట్ – 0.36 కోట్లు
* కృష్ణ – 0.50 కోట్లు
* నెల్లూరు – 0.35 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ- 4.66 కోట్లు
యూఏ – 0.42 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.45 కోట్లు
ఓవర్సీస్ – 0.75 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ – 6.28 కోట్లు
[youtube_video videoid=fdc0DiFHMzM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: