కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 100

Mr. Majnu Movie Closing Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Mr. Majnu Movie Total Collections,Mr. Majnu Movie Total Box Office Collections,Mr. Majnu Telugu Movie Collections,Mr. Majnu Movie
బాక్సాఫీస్

Mr.మజ్ను క్లోజింగ్ కలెక్షన్స్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. తొలిప్రేమ హిట్టవ్వడంతో వెంకీ, అఖిల్ కాంబినేషన్ పై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ అంచనాల మధ్య గత నెల 25వ తేదీన రిలీజైన ఈ సినిమాకు ఆశించినంత ఫలింత దక్కలేదు. అంతేకాదు ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్లపై కూడా పడిందని చెప్పొచ్చు. అందుకే విడుదలైన పది రోజులకే థియేట్రికల్ రన్ ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆపిన నేపథ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Siddharth To Entertain Telugu Audience With Love Story,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Actor Siddharth Upcoming Movies News,Hero Siddharth Next Movies News,Siddharth New Movies Updates,Siddharth Ne
సినిమా వార్తలు

'ప్రేమాలయం' తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న సిద్దార్ధ

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిద్ధార్థ కొంచెం విరామం తర్వాత తన 'ప్రేమాలయం'లోకి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తమిళంలో సిద్ధార్ధ నటించగా ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమాలయం' పేరుతొ అనువదిస్తున్నారు. మాణిక్యం ఆర్ట్ ధియేటర్స్ పతాకంపై శ్రీమతి పి.సునీత సమర్పణలో యువ నిర్మాత శ్రీధర్ యచ్చర్ల ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ సరసన వేదిక, అనైక సోఠి హీరోయిన్స్ గా నటించగా.. మలయాళ టాప్…

Team TFNవాట్సాప్
Popular Producer Nara Jayashree Devi Passes Away,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Film Producer Nara Jayashree Devi No More,Nara Jayashree Devi Passes Away,Telugu Producer Nara Jayashree Devi,Nara J
సినిమా వార్తలు

ప్ర‌ముఖ నిర్మాత నారా జ‌య‌శ్రీ దేవి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు మృతితో షాక్ లో ఉండగా ఇప్పుడు మరో షాక్ తగిలింది. తెలుగు, కన్నడ ప్ర‌ముఖ దర్శకురాలు, నిర్మాత నారా జ‌య‌శ్రీ దేవి గురువారం హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు కన్నుమూశారు. కాగా జ‌య‌శ్రీ దేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బెంగుళూరు తరలించారు. జయశ్రీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జయశ్రీ మృతిపట్ల కన్నడ, తెలుగు సినీ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

TFN Adminవాట్సాప్
లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ - మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కాను
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ - మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కాను

ఎవరితో పనిలేకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి వర్మనే కావాల్సినంత పబ్లిసిటీ చేసేస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా... లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన దగ్గర నుండి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ ఒక్క పాయింట్ వల్లే సినిమాకు మరింత హైప్ పెరిగిపోయింది. వర్మ తీయబోయే సినిమా కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్న వాళ్లు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి తోడు వర్మ కూడా ఎప్పటికప్పుడు పలు ట్వీట్లు, ఫొటోలతో ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Vijay Sethupathi To Act With Another Mega Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Vijay Sethupathi Next With Mega Hero,Vijay Sethupathi Next Film Updates,Vijay Sethupathi New Movie With Mega Hero,Vija
సినిమా వార్తలు

మ‌రో మెగా ఫ్యామిలీ వారి సినిమాలో విజ‌య్ సేతుప‌తి?

త‌మిళ‌నాట విల‌క్ష‌ణ పాత్ర‌లతో దూసుకుపోతున్న క‌థానాయ‌కుడు విజ‌య్ సేతుప‌తి. గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ `96`తో న‌టుడిగా మ‌రో మెట్టుకి ఎదిగాడు విజ‌య్‌. ఇదిలా ఉంటే... ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`లో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు... మ‌రో తెలుగు చిత్రంలోనూ న‌టించేందుకు విజ‌య్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Salman Khan and Katrina Kaif Bharat To Release In 4 Languages,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Bharat Movie To Be Out In 4 Languages,Salman Khan Bharat Movie Latest Updates,Bharat Movie To Release i
సినిమా వార్తలు

నాలుగు భాషలలో " భారత్ "

రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా భారత్ మూవీ రూపొందుతుంది. జూన్ 5వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. కత్రినా కైఫ్, టబు, దిశా పటానీ, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, హీరో వరుణ్ ధావన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. భారత్ మూవీ ని హిందీ తో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని సమాచారం.

Team TFNవాట్సాప్
Mahi V Raghav Emotional Note About Yatra Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Director Mahi V Raghav Responds to Criticism of YSR Biopic,Mahi V Raghav About Yatra Movie,Yatra Director About Yatra
సినిమా వార్తలు

యాత్ర మూవీపై డైరెక్టర్ - పొగడ్తలు కాదు ప్రజాదరణ కావాలి

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోంది. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించారని, ఆయన్ను తెరపై చూస్తుంటే ఆ రాజన్ననే చూసినట్టు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు దర్శకుడు మహి పై కూడా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు.. చాలా బాగా సినిమాను తీశాడని ప్రశంసలు కురిపించారు.

TFN Adminవాట్సాప్
Bellamkonda Sreenivas To Act In A Remake Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Bellamkonda Sreenivas to Play in a Remake Film,Bellamkonda Sreenivas Next Movies News,Bellamkonda Sreenivas Upcoming Fi
సినిమా వార్తలు

`రాక్ష‌స‌న్‌` రీమేక్‌లో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌

గ‌త ఏడాది త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం `రాక్ష‌స‌న్‌`. సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్‌, అమ‌లా పాల్ జంట‌గా న‌టించారు. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాగా... కోనేరు స‌త్య‌నారాయ‌ణ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నార‌ని టాలీవుడ్ టాక్‌. తెలుగు వెర్ష‌న్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా న‌టించ‌నుండ‌గా... ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Jagapathi Babu to Play Blockbuster Sequel?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Jagapathi Babu Upcoming Movies News,Actor Jagapathi Babu Next Film News,Jagapathi Babu to Play Blockbuster Sequel,Jagapath
సినిమా వార్తలు

బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో జ‌గ‌ప‌తిబాబు?

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన క‌థానాయ‌కుల్లో జ‌గ‌ప‌తిబాబు ఒక‌రు. అలాంటి జ‌గ‌ప‌తిబాబు కెరీర్ లో బెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా నిల‌చిన సినిమా `శుభ‌ల‌గ్నం`. 1994లో వ‌చ్చిన ఈ సూప‌ర్ హిట్ చిత్రాన్ని కుటుంబ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించ‌గా... జ‌గ‌ప‌తిబాబుకి జోడీగా ఆమ‌ని, రోజా న‌టించారు.

Team TFNవాట్సాప్
4 Years For Jr NTR Temper Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,4 Years For Temper Movie,4 Years Completed For NTR Temper Movie,Jr NTR Temper Movie Latest Updates,Jr NTR Temper Movie Completes Four
స్పెషల్

4 వసంతాల మూవీ "టెంపర్"

పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన టెంపర్ మూవీ ఫిబ్రవరి 13, 2015 సంవత్సరం లో రిలీజయి కమర్షియల్ గా సూపర్ సక్సెసయింది. సిక్స్ ప్యాక్ తో, స్టైలిష్ గా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ప్రెజెంట్ చేసి ఎన్టీఆర్ నందమూరి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Maa President Sivaji Raja Pays Tribute To Bapineedu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Actor Sivaji Raja Pays Tribute To Vijaya Bapineedu,Maa President Pays Tribute To Producer Vijaya Bapineedu,Sivaji
సినిమా వార్తలు

బాపినీడు మృతికి 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా సంతాపం

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) ఈరోజు తన స్వగృహంలో కన్ను మూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ...విజయ బాపినీడు గారు పేరుకు తగ్గట్టే ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. చిరంజీవి గారంటే ఆయనకు, ఆయనంటే చిరంజీవి గారికి ఎంతో ఇష్టం. వారిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని మా కెరీర్ ప్రారంభంలో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమని తెలిపారు.

TFN Adminవాట్సాప్
మారిన ఏబీసీడీ రిలీజ్ డేట్
రిలీజ్ అప్‌డేట్

మారిన ఏబీసీడీ రిలీజ్ డేట్

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Chiranjeevi Bond With Vijaya Bapineedu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Chiranjeevi Emotional Words About Vijaya Bapineedu,Mega Star Chiranjeevi Bond With Telugu Director Vijaya Bapineedu,Chiranjeev
స్పెషల్

విజయబాపినీడుతో మెగాస్టార్ చిరంజీవి చిత్రానుబంధం

Star is the Pillar and Star the Puller అని ప్రగాఢంగా విశ్వసించే నిర్మాతలలో విజయ బాపినీడు ఒకరు. అందుకే సినిమా అనే భవంతికి 'పిల్లర్' సినిమానే బండికి 'పుల్లర్' స్టారే అంటారు దివంగత దర్శక నిర్మాత విజయ బాపినీడు. అలాగని ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించినవన్నీ స్టార్ బేస్డ్ చిత్రాలు కాదు. విజయ బాపినీడు నిర్మాతగా, దర్శకుడిగా చాలా చిన్న చిత్రాలు, ప్రయోగాత్మక ప్రయోజనాత్మక చిత్రాలు అందించినప్పటికీ మెగాస్టార్ చిరంజీవితో ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండి విజయ బాపినీడు నిర్మాతగా గొప్ప కంఫర్ట్ ఎంజాయ్ చేశారు. ఒక స్టార్ కు నిర్మాతకు మధ్య ఉండవలసిన సత్సంబంధాలకు ప్రతీకగా ఉండేది వారిద్దరి అనుబంధం.

Team TFNవాట్సాప్
RGV About Lakshmi's NTR Trailer Release,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Lakshmi's NTR Trailer Release Date Announced,Lakshmi's NTR Trailer Release Date Fixed,RGV Revealed Release Date of Lakshmi's
ట్రైలర్ & టీజర్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టే చేశాడుగా. లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడవుతుందంటే... ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ పై అది ఆధారపడి ఉంటుందని...మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే..ట్రైలర్ రిలీజ్ ప్రకటిస్తానని ఇటీవల తన ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టే చేశాడు. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22వ తేదీన రిలీజ్ కానున్నట్టు.. విద్యాబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అధికారికంగా మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించింది.

TFN Adminవాట్సాప్
Majili Movie Teaser Release Date Is Here,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Majili Teaser Release Date Announced,Majili Teaser Release Date Confirmed,Majili Teaser Release Date Fixed,Majili Teaser Ge
ట్రైలర్ & టీజర్

మజిలీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారని.. వారిద్దరి మధ్య గొడవలెక్కువుంటాయని ఇప్పటికే నాగ చైతన్య చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రంలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్టు సమాచారం. క్రికెటర్ గా కూడా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
KGF Movie AP and Telangana Closing Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,KGF Movie Total Collections,KGF Movie Final Collections,KGF Movie AP and Telangana Total Box Office Collections,KGF M
బాక్సాఫీస్

కె.జి.యఫ్ ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్

శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కె.జి.యఫ్’. కన్నడతో పాటు తెలగు, హిందీ భాషల్లో కూడా రిలీజై న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి ఢోకా లేకుండా రాబట్టినట్టే కనిపిస్తోంది. మరి మంచి విజయం సాధించిన ఈ సినిమా ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
విజయ బాపినీడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్
సినిమా వార్తలు

విజయ బాపినీడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్

ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనేది నమ్మలేకుండా ఉంది. ఆయన నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి బాపినీడు గారు. వారితో నా పరిచయం 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా నుండీ. అప్పట్నించి ఆరు సినిమాలకు పైగా ఆయన నాతో చేయడం జరిగింది. 'ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయొచ్చు కదా' అని ఆయనతో అంటూ ఉండేవాడి. 'మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ గానీ, సెంటిమెంట్ గానీ మరొకరితో నాకు కుదురడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను' అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను…

Team TFNవాట్సాప్
Ajay Devgn To Play Guest Role In RRR?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,RRR Movie Latest Updates,Special Actor in RRR Telugu Movie,Bollywood Star Roped For Rajamouli RRR Movie,Bollywood Star To Feat
సినిమా వార్తలు

RRR అతిథి పాత్రలో అజయ్ దేవగన్?

రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రామ్ చరణ్ పై రాజమౌళి కొన్నికీలక సీన్లు తెరకెక్కిస్తుండగా... ఎన్టీఆర్ కూడా తన ట్రైనింగ్ ను స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి..

TFN Adminవాట్సాప్
Popular Telugu Director & Producer Vijaya Bapineedu Passes Away,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Tollywood Director & Producer Vijaya Bapineedu Latest News,Director and Producer Vijaya Bapineedu No
సినిమా వార్తలు

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్ను మూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌ లో ఉంచారు. రేపు హైదరాబాద్ మహా ప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
Nithiin Bheeshma Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Nithiin Bheeshma Movie Shooting Updates,Bheeshma Telugu Movie Latest News,Nithiin New Movie Bheeshma,Nithiin Upcoming Film Bhee
సినిమా వార్తలు

`భీష్మ‌`కి ముహుర్తం కుదిరిందా?

యువ క‌థానాయ‌కుడు నితిన్ క‌థానాయ‌కుడిగా `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `భీష్మ‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. కాగా... ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయ‌ని తెలిసింది. అంతేకాదు... ఆ రోజు నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో యూనిట్ ఉంద‌ట‌. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి... జూలైలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

Team TFNవాట్సాప్

షేర్