అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 ఇప్పటికీ కలెక్షన్స్ బాగానే రాబడుతుంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాకు ఏ సినిమా పోటీ లేకపోవడంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా చేసిన రచ్చని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకీ కామెడీతో చెలరేగిపోయాడు. చాలా కాలం తరువాత మంచి రోల్ పడటంతో వెంకీ మరోసారి తన కామెడీ యాంగిల్ తో రెచ్చిపోయాడు. ఇక కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతకు, బయ్యర్లకు తిరుగులేని లాభాలని తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమా విడుదలై ఇప్పటికి 33 రోజులు అవుతున్న నేపథ్యంలో.. 33రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* నైజాం – 22.50 కోట్లు
* సీడెడ్ – 8.51 కోట్లు
* ఈస్ట్ – 6.70 కోట్లు
* వెస్ట్ – 4.10 కోట్లు
* గుంటూరు – 5.50 కోట్లు
* కృష్ణ – 5.10 కోట్లు
* నెల్లూరు – 1.95 కోట్లు
టోటల్ ఏపీ-తెలంగాణ 33 డేస్ కలెక్షన్స్ (షేర్స్) – 64.56 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 5.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 9.25 కోట్లు
యూఏ – 10.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 33 డేస్ కలెక్షన్స్ (షేర్స్) – 79.30 కోట్లు
[youtube_video videoid=IRmyPmrcPXA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: