ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు సంపత్ నంది, యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన గౌతమ్ నంద మూవీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా రూపొందే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. హీరో గోపీచంద్ 25 వ మూవీ పంతం రూపొందించింది ఈ సినిమా నిర్మాత KK రాధామోహన్. హీరోయిన్, మిగతా టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: