కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 27

2019 Latest Telugu Movie News, Disco Raja Movie Shooting updates, Disco Raja Movie to Start shooting in delhi, Ravi Teja Disco Raja Movie Latest Updates, Ravi Teja Disco Raja to be shot in Delhi, Ravi Teja upcoming film Disco Raja To Shoot In Delhi,
సినిమా వార్తలు

‘డిస్కో రాజా’ లేటెస్ట్ అప్‌డేట్‌

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నాయికలుగా నటిస్తుండ‌గా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు... యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.తమన్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
నాగార్జునగారితో నాకు పోటీ ఏంటి..?
సినిమా వార్తలు

నాగార్జునగారితో నాకు పోటీ ఏంటి..?

ఈరోజు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో ఈనె సినిమాల హడావుడి అయిపోయింది. ఇక వచ్చే నెల మొదటి వారం నుండి మళ్లీ హంగామా మొదలుకానుంది. ఆగష్ట్ 2 వ తేదీన గుణ 369 సినిమా రిలీజ్ అవుతుండగా.. ఆగష్ట్ 9వ తేదీన మాత్రం చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో మన్మథుడు 2, కథనం, అశ్వమేథం సినిమాలు ఆగష్ట్ 9 వ తేదీన రిలీజ్ అవ్వనున్నాయి. అయితే మన్మథుడు సినిమాతోో తన సినిమా కూడా రిలీజ్ అవ్వడంపై అనసూయ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.

TFN Adminవాట్సాప్
SEO Help Desk
సినిమా వార్తలు

రంగస్థలం సినిమా విషయంలో ఫీలవుతున్నా

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, రోహిణి ఇలా సాలిడ్ తారాగణంతో తెరకెక్కిన క్లాసిక్ మూవీ రంగస్థలం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా ఇది. ఈ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌తి పాత్ర‌లో స‌మంత అద్భుతంగా న‌టించి విమర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా?

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Priyanka Arul Mohan to Pair up with Sharwanand in Sreekaram Movie, Priyanka Arul Mohan in Sreekaram, Newbie Priyanka Arul Mohan likely to Act Sharwanand, Sharwanand Sreekaram movies Latest News, Priyanka Arul Ropped A c
సినిమా వార్తలు

లక్కీ హీరోయిన్

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఒందు కథ హెల్లా హిట్ మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయమయ్యారు. ది మాయన్ పేరుతో రూపొందుతున్న తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. గ్యాంగ్ లీడర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా శ్రీకారం చుట్టిన ప్రియాంక ఆ మూవీ రిలీజ్ కాకుండానే శ్రీకారం మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sanjay Dutt Roped In To Play Adheera In KGF Chapter 2, Sanjay Dutt First Look from KGF 2 will be Unveiled on July 29th, Sanjay Dutt First Look from KGF 2 Release On July 29th, KGF 2 Is Sanjay Dutt playing the role of Ad
ఫస్ట్ లుక్

కే.జీ.ఎఫ్ 2 నుండి త్వరలో ఫస్ట్ లుక్

ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో రాకింగ్ స్టార్‌ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘కె.జి.యఫ్‌ - చాప్టర్ 1’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హోంబ‌లే ఫిలింస్ సంస్థ నిర్మించగా.. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ. 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలో ఇంత కలెక్షన్స్ రాబట్టిన మొట్ట మొదటి సినిమాగా రికార్డ్ దక్కించుకోవడంతో పాటు.. సౌత్ లో ‘బాహుబ‌లి’ త‌ర్వాత ఆ స్థాయి గుర్తింపు ద‌క్కించుకున్న సినిమాగా మరో రికార్డ్ సాధించింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Telugu Film Directors Trust to Help Directors Financially, Trust to help Telugu film directors financially , Telugu Film Directors,Tollywood Film Directors Trust,Telugu Directors Get financial Help Trust,Telugu Film Upd
సినిమా వార్తలు

ప్రారంభమైన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్

ప్రస్తుత దర్శకుల సంఘం, అందరి దర్శకుల సహాయ సహకారాలతో జులై 24 వతేది తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ రిజిస్టర్ అయింది. ఈ ట్రస్ట్ కు సీనియర్ దర్శకుడు K రాఘవేంద్ర రావు ఛైర్మన్, N శంకర్ మేనేజింగ్ ట్రస్టీ, మెహెర్ రమేష్ ట్రెజరర్, VV వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి ట్రస్టీలు.

Team TFNవాట్సాప్
AR Murugadoss has interesting work for Rajinikanth fans, Darbar Makers reveal looks of Rajinikanth, Darbar Movie Rajini kanth New look, Rajinikanth Darbar looks revealed by AR Murugadoss, Rajinikanth Darbar Movie Latest Updates, Rajinikanth looks das
సినిమా వార్తలు

దర్బార్ మూవీ లో రజనీకాంత్ న్యూ లుక్స్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా AR మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నారు. ప్రతీక్ బబ్బర్, నివేత థామస్, చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress sai Pallavi latest movie news, Christmas Sentiment Followed By Sai Pallavi, Naga Chaitanya And Sai Pallavi Starrer Movie Planning to Release For this Christmas, Sai Pallavi to Follow Christmas Sentiment, Sai Pal
సినిమా వార్తలు

సాయిపల్లవి క్రిస్మ‌స్ సెంటిమెంట్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఫిదా’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సాయిపల్లవి. ఈ చిత్రంలో భానుమతిగా ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి... ఆ తరువాత ‘ఎం.సి.ఎ’, ‘కణం’, ‘పడిపడి లేచె మనసు’ వంటి చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో నటించి మెప్పించింది. కేవలం నటనతోనే కాదు, నర్తనతోనూ ఆడియన్స్‌ని అలరిస్తున్న ఈ భామ ప్రస్తుతం... ‘విరాటపర్వం’లో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు... నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లోనూ కథానాయికగా దర్శనమివ్వనుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. సెప్టెంబర్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna And KS RaviKumar Movie First Schedule Updates, Balakrishna First Shooting Shooting schedule in Bangkok, Balakrishna latest movie news, Balakrishna Shooting Schedule updates, Balakrishna Upcoming Movie Shooti
షూటింగ్ అప్‌డేట్

బ్యాంకాక్‌లో బాల‌య్య మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్?

నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్క‌నున్న విషయం తెలిసిందే. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం. కాగా... ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్‌ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Akkineni Chaitanya And Akhil to team up with Rahul Ravindran in Multi Starrer, Multi Starrer Movie by Naga Chaitanya And Akhil, Naga Chaitanya And Akhil Akkineni to do Multi Starrer Movie, Naga Chaitanya And Akhil In a
సినిమా వార్తలు

చైతూ, అఖిల్... ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ?

‘కింగ్’ నాగార్జున, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో ‘మన్మథుడు 2’ రూపొందిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో... సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా... సీనియ‌ర్ యాక్ట్రస్ లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా... ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... దర్శకుడిగా రాహుల్ వర్కింగ్ స్టైల్ నచ్చి నాగ్ మరో అవకాశం ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dimple Hayathi to do Item Song in Varun Tej Valmiki Movie, Dimple Hayati mass number in Varun Tej Valmiki, Dimple Hayati to play item Song In Valmiki Movie, Hot Girl Dimple Hayati For Valmiki Special Song, Telugu Film U
సాంగ్

‘వాల్మీకి’లో ఐట‌మ్ గర్ల్‌గా హైద‌రాబాదీ అమ్మాయి?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో హరీష్ శంకర్ రూపొందిస్తున్న‌ చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అధ‌ర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Megastar Chiranjeevi to Follow Rakshasudu Sentiment, Rakshasudu Sentiment for Megastar Chiranjeevi, October 2nd Sentiment for Megastar Chiranjeevi, Chiranjeevi Sye Raa Movie Latest News, Chiranjeevi Sye Raa Movie Releas
సినిమా వార్తలు

మెగాస్టార్‌కి మ‌రోసారి సెంటిమెంట్ క‌లిసొస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ హిస్టారిక‌ల్ డ్రామాకు... సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన‌ ఈ చిత్రం... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా... ‘సైరా’ను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

అశ్వమేథం రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. ఆగష్ట్9 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dil Raju Explains Reason Behind his Bollywood Entry, Dil Raju Explains Why He Enters in to Bollywood, Dil Raju Opens on producing series Bollywood Movies, Dil Raju Opens Up About his Entry in Bollywood, Dil Raju Reveals
సినిమా వార్తలు

అందుకే బాలీవుడ్ లోకి ఎంట్రీ..!

తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు అంటే ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని మనకు తెలిసిందే. ఆయన 20 ఏళ్ల కెరీర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇ్చచ్చాడు. ఇప్పుడు దిల్ రాజు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 'ఎఫ్ 2' చిత్రంతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని బోనీకపూర్ తో కలిసి హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. బోనిక‌పూర్‌తో క‌లిసి ఎఫ్ 2 సినిమాని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని అఫిషియ‌ల్‌గా గ‌తంలో ఎనౌన్స్ చేసారు. ఈసినిమాతో పాటు

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Says He Will Stop Acting in Movies, Vijay Deverakonda To Stop Acting, I just wanted to quit films says Vijay Deverakonda, Vijay Deverakonda Latest Movie news, Vijay Deverakonda Starrer Dear Comrade Mov
సినిమా వార్తలు

ఎప్పుడైనా సినిమాలకు ఆపొచ్చు..!

విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొన్నారు చిత్రయూనిట్. ఇక విజయ్ సినిమా కాబట్టి మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి రేపటితో సినిమా భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Aishwarya Rajesh Latest Movie Updates, Aishwarya Rajesh to play a cricketer, Aishwarya Rajesh lands a key role As cricketer, Aishwarya Rajesh on playing a woman cricketer, Aishwarya Rajesh Latest Movie News, Aishwarya R
సినిమా వార్తలు

క‌్రీడాకారిణి పాత్ర‌ల‌కు చిరునామాగా ఐశ్వర్యా రాజేష్

త‌మిళ‌నాట విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో అల‌రిస్తున్న న‌టి ఐశ్వర్యా రాజేష్. కేవ‌లం క‌థానాయిక పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా... అభిన‌యానికి అవ‌కాశ‌మున్న స‌హాయ‌క పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ ముందుకు సాగుతోంది ఈ తెలుగ‌మ్మాయి. హాస్య‌న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు, న‌టుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వ‌ర్యా రాజేష్‌...‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రం ద్వారా తెలుగులో తొలి అడుగులు వేస్తోంది. అలాగే ‘మిస్ మ్యాచ్’ అనే మ‌రో తెలుగు చిత్రంలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధ‌మ‌య్యాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Naga Chaitanya Targets Festival Seasons, Venky Mama Planning to Release for this Dussehra, Venky Mama gets a new release date, Venky Mama Release Date, Festival Seasons Targeted By Naga Chaitanya, Naga Chaitanya Venky M
సినిమా వార్తలు

ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లో నాగ‌చైత‌న్య హ్యాట్రిక్ ప్లాన్‌

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న‌ యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో `మ‌జిలీ`తో అల‌రించిన ఈ యంగ్ హీరో... ద్వితీయార్ధంలో మ‌రో రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. ఆ సినిమాలే... `వెంకీమామ‌`, శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్టోరియ‌ల్ మూవీ. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... `మ‌జిలీ`లాగే ఈ రెండు సినిమాలు కూడా ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లోనే థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sai Tej to Follow Mega Family Sankranthi Sentiment, Sankranthi Sentiment For Sai Tej, Mega Family Sankranthi Sentiment to Follow By Sai Tej, Sai Tej Latest Movie news, Sai Tej Upcoming Movie projects, Sankranthi Sentime
సినిమా వార్తలు

సాయి తేజ్‌కి మెగా `సంక్రాంతి` సెంటిమెంట్ క‌లిసొస్తుందా?

`చిత్ర‌ల‌హ‌రి` విజ‌యం సాయితేజ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేప‌థ్యంలో...యూత్‌ఫుల్ మూవీస్ స్పెష‌లిస్ట్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్నాడు తేజ్‌. `ప్ర‌తీ రోజు పండ‌గే` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్ కి జోడీగా రాశీ ఖన్నా న‌టిస్తోంది. `సుప్రీమ్‌` త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. కాగా... ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2020 సంక్రాంతికి విడుదల కానుందని స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... సాయితేజ్‌కి ఇదే తొలి సంక్రాంతి సినిమా. అంతేకాదు... ఈ త‌రం మెగా కాంపౌండ్ హీరోల తొలి `సంక్రాంతి` సినిమాల‌న్నీ విజ‌యం సాధించిన వైనం కూడా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Glorious Career of Bellamkonda Sai Srinivas, Glorious Career of The Great Bellamkonda Sai Srinivas in Tollywood, Bellamkonda Sai Srinivas Completes 5 Years in Tollywood, Bellamkonda Sai Srinivas Telugu Movies, 5 Years Fo
సినిమా వార్తలు

5 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌

ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహంతో యాక్షన్ మూవీస్‌కి ప‌ర్ఫెక్ట్ ఛాయిస్‌లా అనిపిస్తుంటాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ యంగ్ హీరో ఇంత‌వ‌ర‌కు ఆరు చిత్రాల్లో నటించగా ... దాదాపు ప్రతీ సినిమా యాక్షన్ జానర్‌కు చెందినదే కావడం విశేషం. అలాగే... ఈ ఆరు చిత్రాలలో నాలుగు సినిమాలను వి.వి.వినాయక్‌, భీమనేని శ్రీనివాసరావు, బోయపాటి శ్రీను, తేజ వంటి టాప్ డైరెక్టర్స్ తెరకెక్కించగా... దాదాపు ప్రతీ సినిమాలోనూ స్టార్ హీరోయిన్స్‌తో జట్టుక‌ట్టాడు సాయిశ్రీ‌నివాస్‌. అలాగ‌ని యాక్షన్ సీన్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా... డ్యాన్సుల్లో కూడా తనదైన మార్కును చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు శ్రీనివాస్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Super Star Krishna Jagath Kiladilu Completes 50 years, 50 years completed for Jagath Kiladilu movie, 50 Years for Super Star Krishna Jagath Kiladilu, Jagath Kiladilu movie 50 years completed, Jagath Kiladilu Telugu Movi
సినిమా వార్తలు

సూప‌ర్ స్టార్ కృష్ణ ‘జగత్ కిలాడీలు’కు 50 ఏళ్ళు

సూపర్ స్టార్ కృష్ణ క‌థానాయ‌కుడిగా పలు క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌ తెరకెక్కాయి. వాటిలో ‘జగత్ కిలాడీలు’ ఒకటి. కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి ఐ.ఎన్.మూర్తి దర్శకత్వం వహించారు. ఎస్.వి.రంగారావు కీలక పాత్ర పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజబాబు, రావుగోపాలరావు, విజయలలిత, మాలతి తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, విశ్వప్రసాద్ గీత రచనకి ఎస్.పి.కోదండపాణి స్వరాలు సమకూర్చారు.

Team TFNవాట్సాప్

షేర్