సూప‌ర్ స్టార్ కృష్ణ ‘జగత్ కిలాడీలు’కు 50 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, Super Star Krishna Jagath Kiladilu Completes 50 years, 50 years completed for Jagath Kiladilu movie, 50 Years for Super Star Krishna Jagath Kiladilu, Jagath Kiladilu movie 50 years completed, Jagath Kiladilu Telugu Movie, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Super Star Krishna Jagath Kiladilu Completes 50 years

సూపర్ స్టార్ కృష్ణ క‌థానాయ‌కుడిగా పలు క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌ తెరకెక్కాయి. వాటిలో ‘జగత్ కిలాడీలు’ ఒకటి. కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి ఐ.ఎన్.మూర్తి దర్శకత్వం వహించారు. ఎస్.వి.రంగారావు కీలక పాత్ర పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజబాబు, రావుగోపాలరావు, విజయలలిత, మాలతి తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, విశ్వప్రసాద్ గీత రచనకి ఎస్.పి.కోదండపాణి స్వరాలు సమకూర్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాటిలో “వేళ చూస్తే సందె వేళ గాలి చూస్తే”, “ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా” పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి. ఫల్గుణా పిక్చర్స్ పతాకంపై పి.ఏకాంబరేశ్వరరావు, కె.రాఘవ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1969 జూలై 25న విడుదలైన‌ ‘జగత్ కిలాడీలు’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=DvyMRnvWUI4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.