ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లో నాగ‌చైత‌న్య హ్యాట్రిక్ ప్లాన్‌

2019 Latest Telugu Movie News, Naga Chaitanya Targets Festival Seasons, Venky Mama Planning to Release for this Dussehra, Venky Mama gets a new release date, Venky Mama Release Date, Festival Seasons Targeted By Naga Chaitanya, Naga Chaitanya Venky Mama Movie Latest News, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Naga Chaitanya Targets Festival Seasons

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న‌ యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో `మ‌జిలీ`తో అల‌రించిన ఈ యంగ్ హీరో… ద్వితీయార్ధంలో మ‌రో రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. ఆ సినిమాలే… `వెంకీమామ‌`, శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్టోరియ‌ల్ మూవీ. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… `మ‌జిలీ`లాగే ఈ రెండు సినిమాలు కూడా ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లోనే థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన `మ‌జిలీ` 2019 ఉగాది కానుక‌గా విడుద‌ల కాగా… విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌ల‌సి చైతూ న‌టిస్తున్న తాజా చిత్రం `వెంకీమామ‌` ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది. ఇక శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌ల‌సి చైతూ న‌టిస్తున్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ క్రిస్మ‌స్‌కి రాబోతోంది.

మ‌రి… పండుగలను టార్గెట్ చేసిన చైతూకి ఉగాది లాగే దసరా, క్రిస్మస్ సీజ‌న్స్‌ కూడా కలిసొస్తాయేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=tpu-lZ3oEUg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =