అశ్వమేథం రిలీజ్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Movie News, Ashwamedham Movie Release Date, Ashwamedham Movie Release Date Announced, Ashwamedham Movie Release Date Fixed, Ashwamedham Movie Release Date Locked, Ashwamedham Movie Release Date Revealed, Ashwamedham Movie Released Date Conformed, Dhruva Karunakar Starrer Ashwamedham Gets A Release Date, Release Date of Ashwamedham Movie, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Ashwamedham Movie Release Date Locked

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. ఆగష్ట్9 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంకా శివాంగి, సుమ‌న్, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్, సాన్యా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఐశ్వ‌ర్య యాద‌వ్, ప్రియా నాయ‌ర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ ఈ సినమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. జయపాల్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

మరి ఆగష్ట్ 9వ తేదీన చాలా సినిమాలు సిద్దంగా ఉన్నాయి. మన్మథుడు 2, గుణ 369 సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలతో ఈ సినిమా కూడా పోటీ పడనుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

[subscribe]

[youtube_video videoid=b1g0PLeomCQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.