కే.జీ.ఎఫ్ 2 నుండి త్వరలో ఫస్ట్ లుక్

2019 Latest Telugu Movie News, Sanjay Dutt Roped In To Play Adheera In KGF Chapter 2, Sanjay Dutt First Look from KGF 2 will be Unveiled on July 29th, Sanjay Dutt First Look from KGF 2 Release On July 29th, KGF 2 Is Sanjay Dutt playing the role of Adheera in Yash starrer, Sanjay Dutt Role In KGF 2, First Look of Sanjay Dutt in KGF 2,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Sanjay Dutt First Look from KGF 2 will be Unveiled on July 29th

ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో రాకింగ్ స్టార్‌ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘కె.జి.యఫ్‌ – చాప్టర్ 1’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హోంబ‌లే ఫిలింస్ సంస్థ నిర్మించగా.. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ. 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలో ఇంత కలెక్షన్స్ రాబట్టిన మొట్ట మొదటి సినిమాగా రికార్డ్ దక్కించుకోవడంతో పాటు.. సౌత్ లో ‘బాహుబ‌లి’ త‌ర్వాత ఆ స్థాయి గుర్తింపు ద‌క్కించుకున్న సినిమాగా మరో రికార్డ్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా ఘన విజయంతో సీక్వెల్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం లాంఛనంగా ప్రారంభించిన ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. చాప్టర్ 1లో నటించిన స్టార్లు అంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సంజయ్ దత్ కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. జులై 29వ తేదీన సంజయ్ దత్ పుట్టిన రోజు కావడంతో ఆరోజున సంజూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

కాగా తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాప్టర్ 1 ఘనవిజయం నేపథ్యంలో కె.జి.ఎఫ్ సీక్వెల్ పై భారీ అంచనాలేర్పడ్డాయి. మరి ఈ సీక్వెల్ అంత ఘనవిజయం సాధిస్తుందో?లేదో? చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=b1g0PLeomCQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.