రంగస్థలం సినిమా విషయంలో ఫీలవుతున్నా

SEO Help Desk | Suggest ALT & Captions Alt & Captions * Title / Url : Anupama Parameswaran Opens Up about Rangasthalam Movie Offer Rejection Tags / Alt Text : 2019 Latest Telugu Movie News, Actress Anupama About Rangasthalam Movie Offer, Anupama Parameswaran Clarifies Why She Rejected Rangasthalam, Anupama Parameswaran Latest Movie News, Anupama Parameswaran Opens Up about Rangasthalam Movie Offer Rejection, Anupama Parameswaran reveals why she rejected Rangasthalam, Rangasthalam Rejection Explained By Anupama, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Anupama Parameswaran Opens Up about Rangasthalam Movie Offer Rejection

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, రోహిణి ఇలా సాలిడ్ తారాగణంతో తెరకెక్కిన క్లాసిక్ మూవీ రంగస్థలం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా ఇది. ఈ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు…కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌తి పాత్ర‌లో స‌మంత అద్భుతంగా న‌టించి విమర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రంగస్థలం సినిమాలో సమంత పాత్ర కోసం ముందుగా అనుపమా పరమేశ్వరన్ ను అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా తానే చెప్పింది. రాక్షసుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ రంగస్థలం సినిమా గురించి చెబుతూ.. రంగస్థలం’ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ముందు తనకే వచ్చిందని..డేట్లు కుదరక సినిమాను ఒప్పుకోలేకపోయాను.. ఆ చిత్రాన్ని వ‌దులుకున్నాన‌ని ఇప్పటికీ ఫీలవుతుంటాను. అయితే సినిమా చూశాక సమంత బాగా చేసిందనిపించింద‌ని తెలిపింది ఈ భామ‌.

మరి కొన్ని పాత్రలు కొంతమంది కోసమో పుడతాయి. అలా రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర సమంత కోసమో పుట్టినట్టుంది. ఒక్కసారి సమంతను ఆపాత్రలో చూసిన తరువాత మరొకరిని ఊహించుకోవడం చాలా కష్టమే.

[subscribe]

[youtube_video videoid=agQsBk9espA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 3 =