దర్బార్ మూవీ లో రజనీకాంత్ న్యూ లుక్స్

AR Murugadoss has interesting work for Rajinikanth fans, Darbar Makers reveal looks of Rajinikanth, Darbar Movie Rajini kanth New look, Rajinikanth Darbar looks revealed by AR Murugadoss, Rajinikanth Darbar Movie Latest Updates, Rajinikanth looks dashing in new Darbar stills, Rajinikanth stuns as cop in AR Murugadoss film, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Super Star Rajinikanth New Look in Darbar Movie Revealed

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా AR మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నారు. ప్రతీక్ బబ్బర్, నివేత థామస్, చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజనీకాంత్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న దర్బార్ మూవీ 2020 జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. రజనీకాంత్ నటించే రెండు పాత్రలలో ఒకటి పోలీస్ ఆఫీసర్, రెండవది ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. దాదాపు 25 సంవత్సరాల తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. తాజాగా రజనీకాంత్ రెండు లుక్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ రెండు లుక్స్ కు ప్రేక్షకుల, అభిమానుల విశేష స్పందన లభించింది. AR మురుగ దాస్, రజనీకాంత్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతున్న దర్బార్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

[youtube_video videoid=5td3HmlYLTU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.