
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 163


న్యూ ఇయర్ లో హీరో ప్రభాస్ డబుల్ ధమాకా

శాకుంతలం ట్రైలర్ రిలీజ్

RAPO 20- రామ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

హరిహర వీరమల్లు షూట్ కోసం పవన్ నైట్ అవుట్స్

అమిగోస్ టీజర్ రిలీజ్

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ మాస్ డైలాగ్ వార్

ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ మామ మృతి

100 రోజులు పూర్తిచేసుకున్న కాంతార

కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్

ఫైనల్ షెడ్యూల్ లో నాగచైతన్య కస్టడీ

వీరసింహారెడ్డి- రచ్చ లేపుతున్న బాలయ్య డైలాగ్స్

మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ సినిమా?

టాప్ 1 ట్రెండింగ్ లో వీరసింహారెడ్డి

దసరా-నాని ఫ్యాన్స్ కు టీమ్ రిక్వెస్ట్
పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకూ ఇప్పుడు లీక్స్ కామన్ అయిపోయాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో ఒక రకంగా ఏదో ఒక లీక్ అనేది వస్తునే ఉంటుంది. తాజాగా నాని దసరా సినిమా కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నా కూడా ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. అప్పుడప్పుడు ఒక పోస్టర్.. దసరా కు ఒక పాటను రిలీజ్ చేశారు తప్పా అంతకుమించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరోవైపు నాని…

న్యూ ఇయర్ లో హీరో ప్రభాస్ డబుల్ ధమాకా
టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2వ తేదీ అయోధ్యలో ఆదిపురుష్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ చేరువలో అవతార్ 2
పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్-టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

శాకుంతలం ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దాదాపు మూడేళ్లు ఈసినిమా కోసం కష్టపడ్డారు. ఇక ఫైనల్ గా ఫిబ్రవరి17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు…

RAPO 20- రామ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని…

హరిహర వీరమల్లు షూట్ కోసం పవన్ నైట్ అవుట్స్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇంకా కొద్ది భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఒకవేళ మధ్యలో పవన్ లేకపోయినా మిగిలిన పోర్షన్స్ అలానే వేరే పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

అమిగోస్ టీజర్ రిలీజ్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఇక బింబిసార సినిమాలో రెండు పాత్రలతో అలరించాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు విడుదలవగా.. అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ మాస్ డైలాగ్ వార్
సినీ లవర్స్ కు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. నిన్ననే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కోసం మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం కలర్ ఫులగా ఉంది. చిరు ఫుల్ మాస్ అవతారంలో గతంలో ఎంత ఎనర్జిటిక్ గా ఉండేవారో.. ఇప్పుడు ఈసినిమాలో కూడా అంతే ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కొన్ని…

ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ మామ మృతి
గత ఏడాది ఎంతో మంది లెజెండరీ నటీనటులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. ఒక్క మహేష్ బాబు కుటుంబంలోనే ముగ్గురు మరణించారు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు, ఆతరువాత తల్లి ఇందిరా దేవి అనంతరం కొద్దిరోజులకే సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. మరోవైపు రెబల్ స్టార్ కృష్ణంరాజు, రీసెంట్ గా నవరస నటనాసార్వభౌముడు సత్యనారాయణ, అలానే సీనియర్ నటుడు చలపతిరావు ఇలా ఒకరితరువాత ఒకరు మృతిచెందారు. ఇక ఈ ఏడాది అలా మొదలైందో లేదో అప్పుడు మరణ వార్తలు మొదలయ్యాయి. నేడు ప్రముఖ వెటరన్ డాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా మృతి చెందారు.

100 రోజులు పూర్తిచేసుకున్న కాంతార
ప్రస్తుతం కన్నడ సినిమాలకు కూడా మండి డిమాండ్ పెరుగుతుంది. కె.జి.యఫ్ తరువాత కన్నడ సినిమాలను ప్రేక్షకులు చూసే దృష్టి మారిపోయింది. దానికి నిదర్శనమే ఆతరువాత వచ్చిన కాంతార సినిమాకు వచ్చిన రెస్పాన్స్. రిషబ్ షెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ముందు అక్కడ మాత్రమే రిలీజ్ అయింది. అక్కడ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందు ఈసినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానివల్ల చాలామందికి తెలిసింది. ఇక ఆతరువాత గీతా ఆర్ట్స్ వారు ఈసినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందించింది…

జివి ప్రకాష్ కుమార్ చోరుడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పివి శంకర్ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, ఇవానా జంటగా అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్తో కూడిన కామెడీ డ్రామా కల్వన్ తమిళ, తెలుగు వెర్షన్ చోరుడు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా ముఖ్య పాత్రలో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను స్టార్ హీరో ధనుష్ విడుదల చేశారు.

కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఫైనల్ షెడ్యూల్ లో నాగచైతన్య కస్టడీ
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో కస్టడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

వీరసింహారెడ్డి- రచ్చ లేపుతున్న బాలయ్య డైలాగ్స్
నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. నిన్న ఒంగోలు లో అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అక్కడ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అయితే యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. టాప్ 1 ట్రెండింగ్ లో తన హవా చాటుతుంది. గోపిచంద్ మలినేని మాస్ కు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ నిరూపించింది.

మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ సినిమా?
తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కాకుండా…

బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఫేవరెట్ తెలుగు హీరోలు
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో #RC 15 మూవీలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో పుష్పరాజ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు పలువురు సినీప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో వారిద్దరూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు.

టాప్ 1 ట్రెండింగ్ లో వీరసింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. రాయలసీమలో వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నాడు గోపీచంద్. ఇక ఈసినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పాటలు, పోస్టర్లతోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. దాంతో ఈసినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ వెయిట్ చేశారు మేకర్స్.

125 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న వారసుడు రంజితమే సాంగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…