వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ మాస్ డైలాగ్ వార్

Super Mass Dialouges From Waltair Veerayya Movie,Waltair Veerayya Movie Dialouges,Waltair Veerayya Movie Mass Dialouges,Ravi Teja,Ravi Teja Movies,Megastar Chiranjeevi,Waltair Veerayya Trailer Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Update,Waltair Veerayya Updates,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Update,Waltair Veerayya Movie Latest Updates,Waltair Veerayya Movie Latest Update,Waltair Veerayya Latest Update,Waltair Veerayya Latest Updates,Waltair Veerayya Telugu Movie Latest Updates,Waltair Veerayya Movie News,Waltair Veerayya Telugu Movie Latest News,Waltair Veerayya Movie Latest News,Chiranjeevi Waltair Veerayya,Chiranjeevi Waltair Veerayya Movie,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Trailer,Chiranjeevi Latest Movie Trailer,Waltair Veerayya Trailer,Waltair Veerayya Movie Trailer,Waltair Veerayya Telugu Movie Trailer,Waltair Veerayya Telugu Trailer,Waltair Veerayya Trailer Released,Chiranjeevi Waltair Veerayya Trailer,Ravindra Bobby,Bobby,Mythri Movie Makers,Shruti Haasan,Devi Sri Prasad,Super Mass Dialouges From Waltair Veerayya

సినీ లవర్స్ కు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. నిన్ననే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కోసం మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం కలర్ ఫులగా ఉంది. చిరు ఫుల్ మాస్ అవతారంలో గతంలో ఎంత ఎనర్జిటిక్ గా ఉండేవారో.. ఇప్పుడు ఈసినిమాలో కూడా అంతే ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కొన్ని మాస్ డైలాగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి.. ఆ డైలాగ్స్ మీరు కూడా చూసేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twenty =