
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 164


రజినీకాంత్ జైలర్ లో కంప్లీట్ యాక్టర్?

వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్

శాకుంతలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

#RAPO 20 మూవీ సెట్స్ లో శ్రీలీల

హరీష్ శంకర్ ATM రిలీజ్ డేట్ ఫిక్స్

శాకుంతలం మూవీ కై సమంత డబ్బింగ్ ప్రారంభం

తెలుగు సినిమాలు మంచి లాభాలు ఇస్తాయి

నాగశౌర్య సినిమాలో కన్నడ స్టార్ హీరో?

జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ దూకుడు తగ్గేదేలే

ఫ్యాన్స్ కు కె.జి.యఫ్ స్టార్ రిక్వెస్ట్

సలార్ మూవీ షూటింగ్ అప్ డేట్

కె.జి.యఫ్2 పై కాంతార కిషోర్ షాకింగ్ కామెంట్స్

ఈ రోజే వీర సింహారెడ్డి ట్రైలర్ రిలీజ్

వాల్తేరు వీరయ్య ఫైనల్ కాపీ రెడీ - దర్శకుడు బాబీ

వాల్తేరు వీరయ్య సర్ ప్రైజ్ : మరోసారి ఇంద్ర మూవీ వీణ స్టెప్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ…

రజినీకాంత్ జైలర్ లో కంప్లీట్ యాక్టర్?
ఈమధ్య సినిమాల్లో అతిధి పాత్రలు కూడా సినిమాలపై ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకే స్టార్ హీరోలు సైతం అతిథి పాత్రల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. దానికి ఉదాహరణగా ఈమధ్యకాలంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర గురించి చెప్పొచ్చు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండే ఈపాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు మరో సూపర్ స్టార్ సినిమాలో ఇంకో సూపర్ స్టార్ అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్నటిస్తున్న జైలర్ సినిమా.

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ స్పీచ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత…

వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్
మొత్తానికి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ కు బ్రేక్ పడింది. మాస్ సినిమాలు తీయడంలో ఎక్పర్ట్ అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత.. బాలకృష్ణ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి ప్రతి అప్ డేట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. బాలయ్య స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రిలీజ్ అయిన ప్రతి పాట కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

శాకుంతలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గ్రాఫిక్స్ కు ఎక్కు ప్రాధాన్యత ఉన్న సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ తీసుకుంది ఈసినిమా. ఇక గుణశేఖర్ కూడా చాలా జాగ్రత్తగా మేకింగ్ చేస్తున్నాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడూ ఇస్తూనే ఉన్నాడు గుణశేఖర్. ఇక సమంత కూడా బెడ్ పైనే తన డబ్బింగ్ ను పూర్తి చేసేస్తుంది. ఇదిలాఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల…

#RAPO 20 మూవీ సెట్స్ లో శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్తేజ్ మూవీ, గాలి జనార్ధన్రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

హరీష్ శంకర్ ATM రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏటీఎం అనే టైటిల్ తో.. దొంగతనాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు రిలీజ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న మేకర్స్.. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ ని జీ 5 వారే సొంతం చేసుకోగా ఇప్పుడు మేకర్స్ ఆ రిలీజ్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు. ఇక ఈసిరీస్ ను జనవరి 20వ తేదీన…

వాల్తేరు వీరయ్య మూవీ ఫైనల్ అవుట్ పుట్ పై టీమ్ హ్యాపీ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

శాకుంతలం మూవీ కై సమంత డబ్బింగ్ ప్రారంభం
తెలుగు, తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో నటిస్తున్నారు. ఇప్పుడు సమంత మరో మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

తెలుగు సినిమాలు మంచి లాభాలు ఇస్తాయి
బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వంలో వహించిన కరణ్ జోహార్ ఇప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ ను నిర్మించి ఆ సంస్థ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నాడు. టాప్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వారసులను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడం వరకూ అందరి సినిమాలను నిర్మిస్తుంటాడు. అందుకే నెపోటిజం పేరుతో కరణ్ జోహార్ పలు విమర్శలను సైతం అందుకుంటూ ఉంటాడు. ఇక ఒకవైపు హిందీలో సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు పలు తెలుగు సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటూ అక్కడ రిలీజ్ చేస్తున్నాడు.

నాగశౌర్య సినిమాలో కన్నడ స్టార్ హీరో?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత ఏడాది కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలో ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక దీనితో పాటు ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ దూకుడు తగ్గేదేలే
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం…

ఫ్యాన్స్ కు కె.జి.యఫ్ స్టార్ రిక్వెస్ట్
తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు వారి సినిమాల నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక హీరోలు కూడా అభిమానులను నిరాశ పరచకుండా ఉండటానికే ట్రై చేస్తుంటారు. ఏదో ఒక సర్ ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈసారి కన్నడ స్టార్ హీరో యష్ అభిమానులకు కాస్త నిరాశ తప్పదు. జనవరి 8వ తేదీన యష్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా యష్ కొత్త సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తన పుట్టినరోజుకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేనని…

వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ రిలీజ్ , మెగా మాస్ ఈవెంట్ డేట్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సలార్ మూవీ షూటింగ్ అప్ డేట్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో…

కె.జి.యఫ్2 పై కాంతార కిషోర్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం కన్నడ పరిశ్రమ మంచి బూమ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎంత మంచి సినిమా వచ్చినా కన్నడ ప్రేక్షకులకు తప్పా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. అయితే కె.జి.యఫ్ తరువాత కన్నడ పరిశ్రమ రేంజ్ మారిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక పార్ట్ 1 విజయంతో దానికి సీక్వెలన్ కూడా తీసి గతఏడాది రిలీజ్ చేశారు అది కూడా ఘన విజయం సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే కె.జి.యఫ్ తరువాత కన్నడ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అలాంటి సినిమాపై అదే పరిశ్రమకు చెందిన నటుడు షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ నటుడు ఎవరో కాదు కాంతార సినిమాలో…

ఈ రోజే వీర సింహారెడ్డి ట్రైలర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వాల్తేరు వీరయ్య ఫైనల్ కాపీ రెడీ - దర్శకుడు బాబీ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

రంగమార్తాండ రమ్యకృష్ణ పాత్ర పోస్టర్ రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్నసినిమా రంగమార్తాండ. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు కృష్ణవంశీ. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఇక కృష్ణవంశీ కూడా సినిమాకు సంబంధించిన అప్ డేట్లు ఎప్పటికప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రంగమార్తాండ సినిమాకు సంబంధించి విడుదలైన ఇళయరాజా మ్యూజిక్ సిట్టింగ్స్, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ వీడియోలు ఆకట్టుకున్నాయి.

ప్రాజెక్ట్ కే దీపికా బర్త్ డే స్పెషల్ పోస్టర్
క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రాజెక్ట్ కే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా భారీగా అలాగే వినూత్నంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గానే ఈసినిమా కోసం వాడే ఒక వీల్ తయారీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను కొత్తగా చూపించడానికి టీమ్ ఎంత కృషి చేస్తోందో ఈ వీడియో తెలియజేస్తోంది.