హరిహర వీరమల్లు షూట్ కోసం పవన్ నైట్ అవుట్స్

Pawan Kalyan Night Outs For Hari Hara Veera Mallu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Updates,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie Latest Updates,Hari Hara Veera Mallu Movie Latest Update,Hari Hara Veera Mallu Latest Update,Hari Hara Veera Mallu Latest Updates,Hari Hara Veera Mallu Telugu Movie Latest Updates,Hari Hara Veera Mallu Movie News,Hari Hara Veera Mallu Telugu Movie Latest News,Hari Hara Veera Mallu Movie Latest News,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Pawan Kalyan Night Outs For Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shoot

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇంకా కొద్ది భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఒకవేళ మధ్యలో పవన్ లేకపోయినా మిగిలిన పోర్షన్స్ అలానే వేరే పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పవన్ నైట్ అవుట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో రాత్రుళ్లు షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పవన్ రాత్రుళ్లు షూట్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. దాదాపు 3 కోట్లతో ఆనంద్ సాయి వేసిన సెట్ లో చిత్రీకరణ జరుపుతున్నారట.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో బాబి డియోల్ కూడా నటిస్తున్నాడు. ఔరంగజేబు పాత్రలో ఆయన నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా నోరా ఫతేహి యువరాణిగా, ఔరంగజేబు చెల్లెలు రోషనారా బేగమ్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 9 =