125 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న వారసుడు రంజితమే సాంగ్

Ranjithame Song From Vaarasudu Movie Reaches 125 Million Views,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Update,Vaarasudu Updates,Vaarasudu Movie Updates,Vaarasudu Movie Update,Vaarasudu Movie Latest Updates,Vaarasudu Movie Latest Update,Vaarasudu Latest Update,Vaarasudu Latest Updates,Vaarasudu Telugu Movie Latest Updates,Vaarasudu Movie News,Vaarasudu Telugu Movie Latest News,Vaarasudu Movie Latest News,Vijay Vaarasudu,Vijay Vaarasudu Movie,Vijay,Vijay Movies,Vijay New Movie,Vijay Latest Movie,Vijay Upcoming Movie,Vijay New Movie Update,Vijay Latest Movie Update,Ranjithame Song From Vaarasudu Movie,Ranjithame,Ranjithame Song,Ranjithame Lyrical,Ranjithame Lyrical Song,Ranjithame Lyrical Video Song,Ranjithame Video Song,Vaarasudu Ranjithame Lyrical Video Song,Vaarasudu Ranjithame Video Song,Vaarasudu Ranjithame Song,Vaarasudu Movie Ranjithame Song,Ranjithame Song Reaches 125 Million Views,125 Million Views For Ranjithame Song,125 Million Views For Ranjithame

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు థమన్ ఎస్ స్వరకల్పనలో వివేక్ రచన, విజయ్, మానస ఆలపించిన ఫస్ట్ సింగిల్ రంజితమే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్‌లో 125 మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ రష్మిక ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న వారసుడు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.