బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో #RC 15 మూవీలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో పుష్పరాజ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు పలువురు సినీప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో వారిద్దరూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా బాక్సింగ్ ఛాంపియన్ అర్జున అవార్డ్ విజేత నిఖత్ జరీన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … రామ్ చరణ్, అల్లుఅర్జున్ తన ఫేవరెట్ తెలుగు హీరోలనీ.. వారిద్దరిని కలుసుకొనే అవకాశం ఇప్పటివరకూ రాలేదనీ.. వారిని ఫిల్మ్స్ లో చూసి ఎంజాయ్ చేస్తాననీ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: