రెండు తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ చేరువలో అవతార్ 2

Avatar 2 Collect Close To 100 Crore In Telugu States,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Telugu Movie,Avatar 2 Update,Avatar 2 Updates,Avatar 2 Movie Updates,Avatar 2 Movie Update,Avatar 2 Movie Latest Updates,Avatar 2 Movie Latest Update,Avatar 2 Latest Update,Avatar 2 Latest Updates,Avatar 2 Telugu Movie Latest Updates,Avatar 2 Movie News,Avatar 2 Telugu Movie Latest News,Avatar 2 Movie Latest News,Avatar: The Way of Water,Avatar 2 Movie Collections,Avatar 2 Movie Collection,Avatar 2 Collections,Avatar 2 Movie Latest Collections,Avatar 2 Latest Collections,James Cameron Movies,James Cameron Avatar 2,James Cameron Avatar 2 Movie,Avatar 2 Box Office Collections,Avatar 2 Movie Box Office Collections,Avatar 2 Joins The 100 Crore Club,James Cameron's Avatar 2 Total Collections Till Now,Avatar 2 Total Collections,Avatar 2 Movie TS And AP Box Office Collection,Avatar 2 Movie TS And AP Box Office Collection,Avatar 2 Telugu States Box Office Collection,Avatar The Way of Water box office collection,Avatar2 Telugu states box office collections,Sam Worthington,James Cameron

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్ గా తెరకెక్కిన అవతార్:ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని 1.7 బిలియన్ డాలర్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఇండియాలో సుమారు 333 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 365 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రాన్ని ఇండియన్స్ బాగానే ఆదరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 100 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఒక హాలీవుడ్ మూవీ ఇంతటి కలెక్షన్స్ సాధించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =