జివి ప్రకాష్ కుమార్ చోరుడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Dhanush Unveils GV Prakash Chorudu Movie First Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chorudu,Chorudu Movie,Chorudu Telugu Movie,Chorudu Update,Chorudu Updates,Chorudu Movie Updates,Chorudu Movie Update,Chorudu Movie Latest Updates,Chorudu Movie Latest Update,Chorudu Latest Update,Chorudu Latest Updates,Chorudu Telugu Movie Latest Updates,Chorudu Movie News,Chorudu Telugu Movie Latest News,Chorudu Movie Latest News,GV Prakash Chorudu,GV Prakash Chorudu Movie,GV Prakash,GV Prakash Movies,GV Prakash New Movie,GV Prakash Latest Movie,GV Prakash Upcoming Movie,GV Prakash New Movie Update,GV Prakash Latest Movie Update,Dhanush,Dhanush Movies,GV Prakash Chorudu Movie First Look,GV Prakash Chorudu Movie First Look Poster,GV Prakash Chorudu First Look,GV Prakash Chorudu First Look Poster,Chorudu Movie First Look,Chorudu Movie First Look Poster,Chorudu First Look,Chorudu First Look Poster,Chorudu Movie First Poster,Bharathiraja,Chorudu Motion Poster,Chorudu Movie Motion Poster,Chorudu First Look Motion Poster,Chorudu Movie First Look Motion Poster

యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ‌ బ్యానర్ పై పివి శంకర్ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, ఇవానా జంటగా అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా కల్వన్ తమిళ, తెలుగు వెర్షన్ చోరుడు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా ముఖ్య పాత్రలో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓ భారీ ఏనుగు పాదం పై నిలబడి వున్న ప్రధాన తారాగణం, బ్యాక్‌డ్రాప్‌లోని చెట్లు ఏనుగు పాదం కింద ఉన్న రూపాయి కాయిన్ కూడా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, మూవీపై ఆసక్తిని కలిగించింది. చోరుడు మూవీకి సంబంధించి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2023 వేసవిలో సినిమాను విడుదల చేస్తామనీ.. త్వరలోనే ట్రైలర్, ఆడియో, సినిమా విడుదల తేదీలను తెలియజేస్తామనీ మేకర్స్ చెప్పారు. బ్లాక్ బస్టర్ లవ్ టుడే మూవీ తో హీరోయిన్ ఇవానా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =