కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్

Kamal Haasan Indian 2 Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Update,Indian 2 Updates,Indian 2 Movie Updates,Indian 2 Movie Update,Indian 2 Movie Latest Updates,Indian 2 Movie Latest Update,Indian 2 Latest Update,Indian 2 Latest Updates,Indian 2 Telugu Movie Latest Updates,Indian 2 Movie News,Indian 2 Telugu Movie Latest News,Indian 2 Movie Latest News,Kamal Haasan Indian 2,Kamal Haasan Indian 2 Movie,Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan New Movie,Kamal Haasan Latest Movie,Kamal Haasan Upcoming Movie,Kamal Haasan New Movie Update,Kamal Haasan Latest Movie Update,Indian 2 Movie Shooting Update,Indian 2 Shooting Update,Indian 2 Movie Latest Shooting Update,Indian 2 Movie Shooting Latest Update,Kamal Haasan Indian 2 Movie Shooting Latest Update,Shankar,Director Shankar,Shankar Movies,Kamal Haasan Indian 2 Movie Next Schedule,Indian 2 Movie Next Schedule

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ 2019 జనవరి లో ప్రారంభం అయ్యింది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ కథానాయికలు. సిద్ధార్ధ్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మూడు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ అనేక కారణాలతో నిలిచిపోయింది. హీరో కమల్ హాసన్ వేరే మూవీస్ తో బిజీగా ఉండటం.. షూటింగ్ సెట్ లో ప్రమాదం.. కరోనా వంటి వాటితో నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ చెన్నై లో ఆగష్టు 24 వ తేదీ పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే. చెన్నై షెడ్యూల్ జరిగిన తరువాత చిత్ర యూనిట్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇండియన్-2 చిత్ర నెక్ట్స్ షెడ్యూల్‌ను జనవరి 22 నుండి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తుందనీ.. ఈ షెడ్యూల్ కొంచెం లెంగ్తీగా సాగనుందనీ.. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా షూట్ చేయబోతున్నట్లు.. ఈ షెడ్యూల్ షూటింగ్‌ను తిరుపతి, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించేందుకు శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.