వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్

Chiranjeevi Speech At Waltair Veerayya Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Update,Waltair Veerayya Updates,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Update,Waltair Veerayya Movie Latest Updates,Waltair Veerayya Movie Latest Update,Waltair Veerayya Latest Update,Waltair Veerayya Latest Updates,Waltair Veerayya Telugu Movie Latest Updates,Waltair Veerayya Movie News,Waltair Veerayya Telugu Movie Latest News,Waltair Veerayya Movie Latest News,Chiranjeevi Waltair Veerayya,Chiranjeevi Waltair Veerayya Movie,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Waltair Veerayya Trailer,Waltair Veerayya Movie Trailer,Waltair Veerayya Telugu Movie Trailer,Waltair Veerayya Telugu Trailer,Waltair Veerayya Pre Release Event,Waltair Veerayya Movie Pre Release Event,Waltair Veerayya Movie Pre Release,Waltair Veerayya Pre Release,Ravi Teja,Chiranjeevi Speech At Waltair Veerayya Movie Pre Release Event,Chiranjeevi Speech,Chiranjeevi Speech At Waltair Veerayya Pre Release

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. దర్శకుడు బాబీ తన అభిమాని అని కాకుండా, నిరంతరం కష్టపడే తత్వం వలన అతనికి సినిమా అవకాశం ఇచ్చాననీ.. ఇది మామూలు కమర్షియల్ సినిమా కాదనీ.. ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనీ.. గంట సేపు చెప్పిన కథ కంటే కూడా ప్రతి రోజూ ఆ కథను చెక్కుతూ మరింత కష్టపడి దర్శకుడు బాబీ తెరకెక్కించారనీ.. ఇదొక నిఖార్సయిన పక్కా కమర్షియల్ చిత్రం అని.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనీ తెలిపారు. రంగస్థలం చిత్ర సమయం లో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురించి తెలుసుకున్నాననీ.. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి ఎంతో అవసరం అనీ.. మాస్ మహారాజా రవితేజ పాత్ర ఈ చిత్రం లో మరో లెవెల్ లో ఉంటుందనీ.. శృతి హాసన్, కేథరిన్ ల నటన సినిమా కి హైలెట్ అవుతుందనీ.. అంతేకాక ప్రకాష్ రాజ్, బాబీ సింహా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారనీ.. రిలీజ్ కానీ థీమ్ సాంగ్స్ ఇందులో చాలా బాగుంటాయనీ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో సినిమా పై భారీ గా అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − four =