వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్

Waltair Veerayya Movie Trailer Out Now,Ravi Teja,Ravi Teja Movies,Megastar Chiranjeevi,Waltair Veerayya Trailer Highlights,Waltair Veerayya Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Update,Waltair Veerayya Updates,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Update,Waltair Veerayya Movie Latest Updates,Waltair Veerayya Movie Latest Update,Waltair Veerayya Latest Update,Waltair Veerayya Latest Updates,Waltair Veerayya Telugu Movie Latest Updates,Waltair Veerayya Movie News,Waltair Veerayya Telugu Movie Latest News,Waltair Veerayya Movie Latest News,Chiranjeevi Waltair Veerayya,Chiranjeevi Waltair Veerayya Movie,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Trailer,Chiranjeevi Latest Movie Trailer,Waltair Veerayya Trailer,Waltair Veerayya Movie Trailer,Waltair Veerayya Telugu Movie Trailer,Waltair Veerayya Telugu Trailer,Latest 2023 Telugu Movie,2023 Telugu Trailers,2023 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2023,2023 Latest Telugu Trailers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Trailer,Waltair Veerayya Trailer Released,Waltair Veerayya Trailer Out,Chiranjeevi Waltair Veerayya Trailer,Ravindra Bobby,Bobby,Mythri Movie Makers,Shruti Haasan,Devi Sri Prasad,Waltair Veerayya Trailer Released

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు విడుదలవగా.. అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ ఫుల్ మాస్ రోల్ లో చెలరెగిపోయాడు. తన మాస్ యాక్షన్, బాడీ లాంగ్వేజ్, ఇంకా కామెడీ, పవర్ఫుల్ డైలాగ్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమా మెయిన్ పాత్రలన్నిటినీ రివీల్ చేశారు. అంతేకాదు డైలాగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయనను చూసి’ .. ‘మీ కథలోకి నేను రాలా .. నా కథలోకే మీరంతా వచ్చారు’ .. ‘రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు .. నా పేరుమీదే రికార్డ్స్ ఉంటాయి” అనే డైలాగ్స్ ట్రైలర్ కి హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కేథరిన్, బాబీ సింహా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =