ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 166
శృతి హాసన్ స్పెషాలిటీ
బాలీవుడ్ కు మరో తెలుగు దర్శకుడు ?

ట్యాలెంటే ముఖ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం , సంతోషమే సంపద - రాశీఖన్నా
కన్ఫామ్.. ఆ సినిమాలో అలియా లేదు..!

నిజ జీవిత కథ "సైనైడ్"

అలియా భట్ తెలుగు క్లాసెస్ కు రీ జాయిన్
మహేష్ - సితార స్విమ్మింగ్ పోటీ..!

యువత కు చిరు సందేశం
యాక్షన్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్..!
రంగంలోకి దిగుతున్న ‘అల్లుడు అదుర్స్’..!
ఒరేయ్ బుజ్జిగా - మళ్లీ ప్రమోషన్స్ షురూ
వియ్యంకుడు తేజ్ కు థ్యాంక్స్.. త్వరలోనే ముహుర్తాలు..!
వియ్యంకుడు.. త్వరలోనే ముహుర్తాలు అంటేసాయి తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడేమో అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటటే.. మంచు మనోజ్ హ్యూమర్ గురించి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక్కోసారి తను పెట్టె పోస్ట్ లు చాలా కామెడీ గా ఉంటాయి. తాజాగా అలాంటి ట్వీటే చేసాడు. మనోజ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమ పెంపుడు కుక్కులకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సోషల్ డిస్టెన్స్ తో.. టాంగో మరియు జోయాడేట్ డే... నాకు మంచి అల్లుడు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం” అని సరదాగా పోస్ట్…
శృతి హాసన్ స్పెషాలిటీ
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. కుకింగ్ , సింగింగ్, ఫోటో షూట్స్ , పియానో ప్లే చేస్తూ శృతి టైమ్ పాస్ చేస్తున్నారు.
బాలీవుడ్ కు మరో తెలుగు దర్శకుడు ?
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి "హిందీ రీమేక్ "కబీర్ సింగ్ "మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ "జెర్సీ " మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ కు ఎంటర్ కానున్నారని సమాచారం.
మహేష్, నమ్రతకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన రష్మిక..!
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, రష్మిక కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ సినిమాతో మహేష్ ఫ్యామిలీ కి బాగానే దగ్గరైంది రష్మిక. ఈ నేపథ్యంలోనే మహేష్, నమ్రతలకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. ఫ్రెష్ అవకాడో, మామిడికాయ పచ్చడి పంపించి షాకిచ్చింది. ఇక ఇప్పుడు రష్మిక తమకు పంపిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది నమ్రత. థ్యాంక్స్ రష్మిక కూర్గ్ నుండి మాకోసం పంపించావు.. ఈ లాక్ డౌన్ మాకు వచ్చిన మొదటి గిఫ్ట్ ఇది.. హ్యాపీ మాన్సూన్ అంటూ సంతోషాన్ని వ్యక్తం…
జానకమ్మ చాలా బాగున్నారు.. తప్పుడు వార్తలపై ఎస్పీ బాలు ఆవేదన..!
ప్రముఖ గాయని ఎస్.జానకి ఆరోగ్యం బాగా లేదంటూ.. ఆమె ఇక లేరంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తెగ ప్రచారమైన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదంటూ కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. జానకి గారు ఇటీవల కొంత అస్వస్థతకు గురయ్యారు..ఆమె ఓ చిన్నపాటి అనార్యోగం నిమిత్తం ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారని.. ప్రస్తుతం చాలా బాగున్నారని క్లారిటీ ఇచ్చారు.
నరేష్ బర్త్ డే కి 'నాంది' నుండి ఎఫ్ఐఆర్ విడుదల..!
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇప్పుడు మరోసారి హీరోగా 'నాంది' అనే సినిమాతో మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.
విశాల్ `చక్ర` ట్రైలర్ రిలీజ్.. నాలుగు భాషల్లో ఒకేసారి..!
ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ నాలుగు భాషల్లో ఒకేసారి ట్రైలర్ విడుదలైంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ను రానా దగ్గుబాటి, తమిళ ట్రైలర్ ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య, మలయాళంలో కంప్లీట్ యాక్టర్ మోహన్లాల్, కన్నడలో రాకింగ్ స్టార్ యశ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్డే హైదరాబాద్ సిటీ మొత్తం హై అలర్ట్లో ఉంటుంది కాని ఆరోజు..అని…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి సినిమా..!
ఘాజీ, అంతరిక్షం లాంటి విభిన్నమైన కథలను తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఘాజీ సినిమా మంచి ఘన విజయం సాధించగా... అంతరిక్షం సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. అయినా కూడా సంకల్ప్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా మరో ప్రయోగానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈసారి కూడా మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు సమాచారం.

ట్యాలెంటే ముఖ్యం
తెలుగు ,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ లో బిజీగా ఉన్న కీర్తి లాక్ డౌన్ సమయంలో యోగా , వయోలిన్ ప్రాక్టీస్ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బంధుప్రీతి, ఆధిపత్య ధోరణి వల్లే హీరో సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డారని పలువురు సినీ ప్రముఖులు ఆరోపించిన నేపథ్యంలో కీర్తి స్పందించారు.

ఆరోగ్యమే మహాభాగ్యం , సంతోషమే సంపద - రాశీఖన్నా
పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో బుక్ రీడింగ్ , తమిళ భాష ప్రాక్టీస్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా టైమ్ పాస్ చేస్తున్నారు. తమిళ స్టార్ సూర్య హీరోగా రూపొందనున్న "అరువా " తమిళ మూవీ లో హీరోయిన్ గా రాశీఖన్నా ఎంపిక అయ్యారు.
రూమర్స్ పై ఫన్నీ కౌంటర్ .. పనిలేక చచ్చిపోతున్నా చెప్పండి..!
సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్ పై పలు గాసిప్స్ రావడం కామన్ థింగే. కొంతమంది వాటిని పట్టించుకుంటే కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్కడ రకుల్ మాత్రం తనపై వచ్చిన తప్పుడు కథనాలపై కామెడీగా స్పందిస్తూనే.. కౌంటర్ యిచ్చేసింది. నిజానికి రకుల్ కి ఇదేం కొత్త కాదు. ఇప్పటికే తనపై నెగిటివ్ కామెంట్ చేసినోళ్లకి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. ఇక తాజాగా తనపై వచ్చిన రూమర్ ఏంటంటే..
కన్ఫామ్.. ఆ సినిమాలో అలియా లేదు..!
గత వారం రోజులుగా టాలీవుడ్ లో బాలీవుడ్ నటి అలియా భట్ పేరు బాగానే వినిపిస్తుంది. దీనికి కారణం రెండు సినిమాలు. అదేంటి అలియా నటించేది ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కటే కదా ఇంకో సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారు కదా..! అది తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే కరోనా వల్ల ఎక్కడివాళ్ళు అక్కడే ఉండటంతో.. ఒకవేళ ఆర్ఆర్ఆర్ షూట్ స్టార్ట్ అయినా అలియా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమా నుండి అలియా నటించట్లేదు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనుకోండి. కాస్త లేట్ అయినా కూడా అలియా తోనే రాజమౌళి షూట్ చేస్తాడు.

నిజ జీవిత కథ "సైనైడ్"
కొన్ని సంవత్సరాల క్రితం సైనైడ్ మోహన్ పేరు సంచలనం సృష్టించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ మోహన్ 20 మంది యువతుల ధన , మాన, ప్రాణాలను హరించిన మానవ మృగం. ఇప్పుడు ఈ నిజ జీవిత కథ తో "సైనైడ్" మూవీ రూపొందనుంది. మిడ్ ఈస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో మలయాళ , తెలుగు , హిందీ భాషలలో "సైనైడ్" మూవీ రూపొందుతుంది.

అలియా భట్ తెలుగు క్లాసెస్ కు రీ జాయిన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ "రౌద్రం రణం రుధిరం " రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోకథానాయిక గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ గా ఒలీవియా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
మహేష్ - సితార స్విమ్మింగ్ పోటీ..!
లాక్ డౌన్ లో ఎంతమంది సెలబ్రిటీస్ తమ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారో తెలియదు కానీ... సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ టైమ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మామూలుగానే మహేష్ బాబు కాస్త తీరిక సమయం దొరికినా ఫ్యామిలీతోనే ఎక్కున ఉండటానికి ఇష్టపడతాడు. అలాంటిది ఈ లాక్ డౌన్ వల్ల కావాల్సినంత టైం దొరికింది. దీనితో పిల్లలు సితార, గౌతమ్ తో కలిసి ఆడుతూ, పాడుతా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను, వీడియోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంది. మొన్ననే ప్రిన్స్, సితార కలిసి ‘టంగ్ – ట్విస్టర్’ గేమ్ ఆడారు. ‘ఓడిపోయావ్’ అంటూ తండ్రితో సితార అల్లరి చేయటం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు…

యువత కు చిరు సందేశం
ప్రతీ సంవత్సరం జూన్ 26 వ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ బానిస అవుతున్న యువత , బంగారంవంటి తమ భవిష్యత్ ను చేసుకుంటున్నందుకు మెగా స్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరిస్తే అందరి జీవితాలు సంతోషంగా ఉంటాయని చిరంజీవి చెప్పారు.
గ్రీన్ ఛాలెంజ్ పూర్తి చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం
టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభాస్, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, వీవీ వినాయక్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి.. పలువురికి ఈ సవాల్ ను విసిరారు. ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం కూడా…
యాక్షన్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్..!
‘118’ లాంటి థ్రిల్లర్ తో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చేసిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం మల్లాది వేణు డైరెక్షన్ లో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేశారు కానీ.. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
రంగంలోకి దిగుతున్న ‘అల్లుడు అదుర్స్’..!
మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే తమిళ్ లో హిట్ అయిన 'రాచ్చసన్' సినిమా తెలుగులో 'రాక్షసుడు' గా రీమేక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు.
ఒరేయ్ బుజ్జిగా - మళ్లీ ప్రమోషన్స్ షురూ
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అయితే మధ్యలో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక వార్తను నిర్మాత ఖండించడం కూడా జరిగింది.