అలియా భట్ తెలుగు క్లాసెస్ కు రీ జాయిన్

Bollywood Actress Alia Bhatt Takes Up Telugu Language Classes During Her Lockdown Time

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ “రౌద్రం రణం రుధిరం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోకథానాయిక గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ గా ఒలీవియా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన అలియా భట్ పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అలియా భట్ ప్రస్తుతం “సడక్ 2”, “గంగూభాయ్ కతియవాడి ” , “బ్రహ్మాస్త్ర ” మూవీస్ లో నటిస్తున్నారు. RRR మూవీ తో టాలీవుడ్ పరిచయం అవుతున్న అలియా భట్ కొన్ని నెలల క్రితం ముంబై లో ఒక ట్యూటర్ వద్ద తెలుగు క్లాసెస్ లో పాల్గొన్నారు. లాక్ డౌన్ వల్ల తెలుగు క్లాసెస్ కు అలియా అటెండ్ కాలేకపోయారు. ఇప్పుడు కొన్ని రోజులలో RRR మూవీ షూటింగ్ లో పాల్గొనాలి కనుక తెలుగు క్లాసెస్ కు రీ జాయిన్ అవ్వాలని అలియా ప్లాన్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =