యువత కు చిరు సందేశం

Mega Star Chiranjeevi Shares An Important Message Addressing Youth On The Occasion Of International Day against Drug Abuse and Illicit Trafficking

ప్రతీ సంవత్సరం జూన్ 26 వ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ బానిస అవుతున్న యువత , బంగారంవంటి తమ భవిష్యత్ ను చేసుకుంటున్నందుకు మెగా స్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరిస్తే అందరి జీవితాలు సంతోషంగా ఉంటాయని చిరంజీవి చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని AP DGP కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో చిరంజీవి , సీనియర్ IPS అధికారులు , స్టూడెంట్స్ పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తం గా యువత మత్తు పదార్ధాలకు బానిస కావడం మనసును కలచివేస్తుందని , డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారానికి పూనుకున్న DGP సవాంగ్ నిర్ణయం గొప్పదని , ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ స్వాగతిస్తున్నానని , మనిషి జన్మ ఎన్నో జన్మల పుణ్య ఫలితమని మత్తు కు బానిసై నూరేళ్ళ జీవితాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు న్యాయమని , మత్తు కు బానిసైన తమ పిల్లలని చూసి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించండి , మేల్కొనండి అంటూ చిరంజీవి యువత కు సందేశం ఇచ్చారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =