శృతి హాసన్ స్పెషాలిటీ

Actress Shruti Haasan Flaunts Her Birthmarks In Her Latest Post On Social Media.

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. కుకింగ్ , సింగింగ్, ఫోటో షూట్స్ , పియానో ప్లే చేస్తూ శృతి టైమ్ పాస్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్ను నిన్నులా ఉంచే ప్రతీ విషయం ప్రత్యేకమైనదే అంటూ శృతి హాసన్ తన కళ్ళలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలిపారు. శృతి మాట్లాడుతూ .. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని స్వీకరించుకోవాలని , తన కళ్ళలో పుట్టుమచ్చలు ఉన్నాయని , ఆ మచ్చలు తన కళ్ళలో ఎప్పటినుంచో ఉన్నాయని , అవే తనకు సూపర్ స్పెషల్ అని, తన కళ్ళలోని పుట్టు మచ్చలు కనిపించేలా శృతి హాసన్ ఒక ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. శృతి ప్రస్తుతం ” క్రాక్ “, “లాభం “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =