బాలీవుడ్ కు మరో తెలుగు దర్శకుడు ?

Tollywood Director Sankalp Reddy Debutes In To Bollywood

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి “హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ “జెర్సీ ” మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ కు ఎంటర్ కానున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సబ్ మెరైన్ నేపథ్యంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “ది ఘాజీ అటాక్ ” మూవీ ఘనవిజయం సాధించింది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఫస్ట్ స్పేస్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ “అంతరిక్షం 9000KMPH ” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. సైన్స్ నేపథ్యంలో మూవీస్ రూపొందించడంలో మంచి పట్టున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో “కమాండో ” మూవీస్ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ హీరోగా ఒక మూవీ హిందీ లో రూపొందించనున్నారని సమాచారం. పలు తెలుగు మూవీస్ లో విలన్ గా నటించిన విద్యుత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.