కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 167

బిగ్ బాస్

బిగ్ బాస్ 4.. 50 రోజులు మాత్రమే..!

కరోనా ప్రభావం కేవలం వెండి తెరపైనే కాదు.. బుల్లి తెరపై కూడా పడింది. ఎన్నో సీరియల్స్, ప్రోగ్రామ్స్ షూటింగ్స్ లేక ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు కానీ. ఇప్పుడిప్పుడే చిన్నగా సీరియల్, పలు ప్రోగ్రామ్స్ షూటింగ్ లు స్టార్ట్ చేసారు. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Actress Across Different Languages Are Now Showing Interest To Play Women Oriented Roles
సినిమా వార్తలు

కథానాయికలు

కమర్షియల్ మూవీస్ లో హీరోలతో ఆడిపాడిన కథానాయికలు ఇప్పుడు ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ తోపాటు యువ కథానాయికలు కూడా అటువంటి మూవీస్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన విజయశాంతి అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుపొందారు. ఆ తరువాత 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న అనుష్క "అరుంధతి", "రుద్రమదేవి ", భాగమతి " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Actress Anjali Shares Her Quarantine Look On Social Media
సినిమా వార్తలు

అంజలి క్వారంటైన్ లుక్

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా అంజలి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంజలి ప్రస్తుతం "ఆనంద భైరవి ", "వకీల్ సాబ్ ", "NBK 106 "మూవీస్ లో నటిస్తున్నారు. అంజలి నటించిన మూడు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "అంగడి తెరు ", "ఎంగేయుమ్ ఎప్పోదుమ్ "(తమిళ ), "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు", "గీతాంజలి "(తెలుగు ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్.. బాహుబలి - భల్లాలదేవలకు కూడా మాస్క్ లు..!

కరోనా ఎఫెక్ట్ బాహుబలి సినిమాపై కూడా పడింది. అదేంటి బాహుబలి ఎప్పుడో వచ్చింది.. కరోనా ఇప్పుడు వచ్చింది కదా అని డౌట్ కదా. అసలు సంగతి ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచంమొత్తం కరోనా వైరస్ తో వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఅందరూ సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల మాస్క్, శానిటజైర్ జీవితంలో ఒక బాగం అయిపోయాయి. ఇంటినుండి బయటకు వచ్చేముందు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని, ప్రతిఒక్కరు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని సెలెబ్రిటీస్ దగ్గర నుండి సామాన్య ప్రజల వరకూ అందరూ పిలుపునిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గార్డెనింగ్ తర్వాత యోగా ఎంజాయ్ చేస్తా..!

పెళ్లి ముందు పెళ్లి తర్వాత కూడా సమంత మాత్రం వరుస సినిమాలతో.. వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే వుంటూ అందరి సెలబ్రిటీస్ లాగే సమంత కూడా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా లో తాను చేసే పనులకు సంబంధించి పలు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చటించటం... ఫొటోస్, వీడియోస్ ఇలా అన్నీ విషయాలు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అంతేకాదు ఈ ఖాళీ సమయంలో గార్డెనింగ్, కాయగూరలు కూడా పెంచుతుంది సామ్. అప్పుడప్పుడు తాను వేసిన యోగాసనాలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇలియానా అభిమతం

సక్సెస్ ఫుల్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఇలియానా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే సూపర్ హిట్ "బర్ఫీ "మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి హిందీ మూవీస్ తో బిజీ అయ్యి టాలీవుడ్ కు దూరం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న "ది బిగ్ బుల్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే బ్యూటిఫుల్ లుక్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "Prabhas 20 ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ కి పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాప్ హీరోలతో రూపొందనున్న రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రోబో లుక్ వెనుక సీక్రెట్ బయటపెట్టిన సినిమాటోగ్రాఫ‌ర్..!

రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రోబో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన శంకర్ క్రేజ్ కూడా ఆ తరువాత ఓ రేంజ్ లో పెరిగిపోయింది. 2010లో విడుదలైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో సైంటిస్ట్ వశీకరన్‌, రోబో చిట్టి పాత్ర‌ల్లో ర‌జినీ న‌ట‌న‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో రోబో 2.0 తీశారు కానీ ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే..

TFN Adminవాట్సాప్
Alludu Adhurs Movie Shooting To Hit The Floors Soon
షూటింగ్ అప్‌డేట్

త్వరలోనే "అల్లుడు అదుర్స్" షూటింగ్ !

సక్సెస్ ఫుల్ "రాక్షసుడు " మూవీ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, "కందిరీగ ", "హైపర్ " మూవీస్ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ గర్ల్ నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోను సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ హీరోలందరినీ లైన్ లో పెడుతున్న త్రివిక్రమ్..!

అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్నాడు. స్టార్ హీరోస్ కూడా త్రివిక్రమ్ తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్రివిక్రమ్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అప్పుడే అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలంటే మాత్రం.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోవాల్సిందే. మరోపక్క స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకొని సిద్ధంగా వున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయి.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవ్వాలంటే మాత్రం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాజమౌళి ట్రయిల్ షూట్ అప్ డేట్ - ఈసారి ఎన్టీఆర్, చరణ్ తో ..?

రాజమౌళి ట్రయిల్ షూట్ పై గత రెండు వారాలుగా వార్తలు వింటూనే ఉన్నాం. అయితే అప్పటి నుండి ఏదో ఒక వార్త వస్తుంది కానీ ట్రయిల్ షూట్ మాత్రం ఇంకా షురూ కాలేదు. దీని కారణాలు కూడా పలు ఉన్నాయి. రోజు రోజుకు ఇక్కడ పెరిగిపోతున్న కరోనా కేసులు ఒక కారణం అయితే.. మరో పక్క ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా షరతులతో షూటింగ్ చేయలేని పరిస్థితి. దీనితో అసలు ట్రయిల్ షూటే క్యాన్సిల్ చేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ట్రయిల్ షూట్ ను వచ్చే వారం అలా చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. అంతేకాదు ఆ ట్రయిల్ షూట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ముఖ్యమైన టెక్నిషియన్స్ కూడా ఉంటారని…

TFN Adminవాట్సాప్
Tollywood Actor Havish Makes An Interesting Lineup Of Movies
సినిమా వార్తలు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన హవీష్

కోనేరు హవీష్.. టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. 'నువ్విలా' చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు హవీష్. ఆ తరువాత 'జీనియస్' మరియు 'రామ్ లీల' అనే చిత్రాలలో నటించినా అవి కూడా నిరాశనే మిగిల్చాయి. గతేడాది తెలుగు తమిళ భాషల్లో 'సెవెన్' అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన లక్ ను పరీక్షించుకున్నాడు. 'ఏ హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్స్' బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి 'రాక్షసుడు' సినిమా నిర్మించాడు. ఈ సినిమా మంచి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నయనతార సీక్వెల్ లో కీర్తి సురేష్.. అంతా అబద్దమే..!

ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని సీక్వెల్ తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల్లో కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి.. ఇంకొన్ని సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ పై కూడా వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Actress Rakul Preet Singh Shows Her Love For Yoga Through Sharing Her Throwback Picture On Social Media
సినిమా వార్తలు

1993 నుండే అలవాటు ఉంది..!

లాక్‌డౌన్‌లో సినిమా షూటింగ్స్ కూడా ఏం లేకపోవడంతో రకుల్ తన కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు తన బ్రదర్ తో ఆడే ఆటలు.. వంటలు చేసిన వీడియోలు, సినిమాలు చూస్తూ, ముఖ్యంగా వర్క్ ఔట్స్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక రకుల్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు స్వంత ఫిట్ నెస్ సెంటర్లు కూడా వున్నాయంటేనే అర్థంచేసుకోవచ్చు ఫిట్ నెస్ పై ఎంత శ్రద్దనో. ఇక తాజాగా తన ఇన్‌స్ట్రామ్ అకౌంట్‌లో ఒక ఫొటోను షేర్ చేసింది. అయితే ఇది ఇప్ప‌టి ఫొటో కాదు. ఆమె చిన్న‌ప్ప‌టి ఫోటో. ఆ ఫొటోలో రకుల్ యోగ చేస్తుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ 1993 నుండే అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనాను ఎదుర్కోవాలంటే అదే సరైన మార్గం..!

లాక్ డౌన్ లో సడలింపులు చేసిన తర్వాత రోజు రోజుకు కరోనా కేసులు పెరుతున్న సంగతి తెలిసిందే. మునుపటికంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పిలుపు నివ్వగా ఇప్పుడు తాజాగా కింగ్ నాగార్జున కూడా పలు సూచనలు చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన అయుధమని వివరించారు. మా ఫ్రెండ్ శిల్పా రెడ్డి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని, అయితే వారు కరోనా విజయవంతంగా జయించారిన వెల్లడించారు. అంతేకాదు శిల్పా రెడ్డి వీడియో ఒకటి షేర్ చేశారు నాగార్జున. ఆ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మమ్ముట్టి క్వారంటైన్ హాబీ

యాక్టర్ , ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి దక్షిణాది భాషలతో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషలలో సుమారు 400 మూవీస్ లో నటించి 4దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న మమ్ముట్టి బెస్ట్ యాక్టర్ గా 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. "స్వాతి కిరణం " (1992 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి "సూర్యపుత్రులు " మూవీ లో నటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి దివంగత వై . ఎస్. రాజశేఖర రెడ్డి బయోపిక్ పిక్ మూవీ "యాత్ర"లో వై ఎస్ ఆర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మమ్ముట్టి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగార్జున స్వీట్ మెమొరీ

బాక్స్ ఆఫీస్ హిట్ "విక్రమ్"(1986 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా అనేక సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున హీరో గా నటించి, నిర్మించిన "నిన్నే పెళ్ళాడతా " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. బ్లాక్ బస్టర్ "అన్నమయ్య "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ స్వంతం చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' అజయ్ దేవగన్ పాత్ర అదే..!

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం 'రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర పై ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ విప్లవాత్మక నాయకులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలకు గురువుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయన స్ఫూర్తి తోనే వీరిద్దరూ విప్లవానికి దిగుతారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర చాలా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి 'రియల్ హీరో' అనిపించుకున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే సాయం గురించి ఎవరితో చెప్పుకోరు అన్న సంగతి తెలిసిందే. ఎంతో మందికి తాను సాయం చేశాడు. కానీ ఏరోజు తాను చేసిన సాయం గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సామజిక సేవల్లో పాల్గొంటూనే ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్వామియే శరణం అయ్యప్ప - అఖిల్ అక్కినేని

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ "సిసింద్రీ" మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్పెషల్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అఖిల్ "మూవీ తో హీరో గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "హలో ", "Mr మజ్ను " మూవీస్ తో అఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్