కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

త్వరలో ఓజీ షూట్ లోకి అర్జున్ దాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఓజీ' సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

మాస్ జాతరలో నా క్యారక్టర్ ఎలా ఉంటుందంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' లో తన క్యారక్టర్ ఎలా ఉంటుందో తెలిపారు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర. ఇందులో ఆయన నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సరిగమ చేతికి ది ప్యారడైజ్ ఆడియో

దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా నేచురల్ స్టార్ నాని-డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ రానుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ను సరిగమ మ్యూజిక్ దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

టూరిస్ట్ ఫ్యామిలీ రాంపేజ్ కంటిన్యూ

చిన్న సినిమాగా వచ్చి ఈఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ.మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూపోతుంది ఈసినిమా. నిన్నటి వరకు తమిళనాడులో 40కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం తో బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.సూర్య నటించిన రెట్రో కూడా స్లో అవ్వడంతో టూరిస్ట్ ఫ్యామిలీ హవా కొనసాగిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

చరిత్ర సృష్టించిన తుడరుమ్

మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించి తుడరుమ్ కేరళ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.రిలీజ్ అయిన దగ్గర్నుండి సూపర్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.నిన్నటితో ఒక్క కేరళలోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా తుడరుమ్ రికార్డుల్లోకి ఎక్కింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మళయాలం లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 220 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.200కోట్ల క్లబ్ లో చేరడం మోహన్ లాల్ కు ఇది వరుసగా రెండో సారి .ఇంతకుముందు ఎల్ 2 :ఎంపురాన్ తో ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఫుల్ రన్ లో తుడరుమ్ హైయెస్ట్ మలయాళ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న సింగిల్

శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ 'సింగిల్'. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సినిమాలో హైలైట్ అయ్యింది. టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలిమ్స్ నిర్మించగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. మే 9న మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఓజీ షూట్ లో పవన్ జాయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.ఇక ఈసినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి స్టార్ట్ అయ్యింది.రెండేళ్ల క్రితం సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకోగా రెండు రోజుల క్రితం బ్యాలెన్స్ షూట్ ప్రారంభమైంది.ఈరోజు పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.దాంతో వీలైనంత తొందరగా ఈ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుగులో వస్తోన్న కేసరి చాప్టర్ 2

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఎమోషన్స్‌తో నిండిన కోర్ట్ సన్నివేశాల్లో వారి నటనకు విశేష ప్రశంసలు లభించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కింగ్‌డమ్ రిలీజ్ డేట్ మారింది

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ 'హృదయం లోపల' విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

RAPO 22 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా 'RAPO 22' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్ పాత్రలో రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్‌డేట్

గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. పవన్ హీరోగా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' చిత్రాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వివిధ దశల్లో ఇవి నిర్మాణంలో ఉండగా వీలయినంత త్వరగా వీటిని ముగించేందుకు తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

విశ్వంభర.. రికార్డ్ వ్యూస్‌తో 'రామ రామ' సాంగ్‌ ట్రెండింగ్

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్‌తో ప్రారంభించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

సింగిల్ 4 డేస్ కలెక్షన్స్

శ్రీ విష్ణు నటించిన సింగిల్ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక నిన్న వర్కింగ్ డే లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.నాలుగో రోజు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.దాంతో నాలుగు రోజుల్లో 19.01కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

పెద్ది షూటింగ్ అప్డేట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. దాంతో అంచనాలు భారీగా వున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పటివరకు పెద్ది 30శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రేపటి నుండి కర్ణాటక లోని ఖానాపూర్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాదాపు 9రోజుల పాటు జరుగనున్న ఈ నైట్ షూట్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ లండన్ లో ఉండడంతో రెండు రోజుల తరువాత ఈ షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

భైరవంతో తెలుగులోకి ఎంట్రీ.. డ్రీమ్ కం ట్రూ మూమెంట్ ఇది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ లో నాగార్జున రోల్ నెక్స్ట్ లెవెల్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాపై తెలుగులో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.దానికి కారణం ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండడమే.రీసెంట్ గా ఇందులో నుండి నాగ్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. దాంతో సినిమాకు వున్న బజ్ పెరిగిపోయింది.అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనూ నాగ్ బ్యాక్ షాట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.కూలీలో నాగార్జున, సైమన్ పాత్ర చేస్తున్నాడు. సినిమాలో దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించనున్నాడట.సైమన్ రోల్ కు సంబంధించిన సన్నివేశాలు అన్ని చాలా బాగా వచ్చాయని ఇన్సైడ్ న్యూస్.నాగ్ ను ఇంతకు ముందెన్నడు చూడని రోల్ లో…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌ పేరు పెట్టుకోవడం అంటే ఈజీ కాదు

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని 'న్యూ టాలెంట్ రోర్స్ @' బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉపేంద్ర ఫ్యాన్ గా రామ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇక ఈసినిమా నుండి నిన్న ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అదేంటంటే కన్నడ స్టార్ ఉపేంద్ర ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు.ఇందులో తను స్టార్ హీరోగా సూర్య కుమార్ అనే పాత్రలో కనిపించనున్నాడు.ఈపాత్ర సినిమాలో హైలైట్ అవ్వనుందట.ఇక రామ్, సాగర్ పాత్రలో ఉపేంద్రకు వీరాభిమాగా కనిపించనున్నాడు.సినిమాలో సూర్య ప్రభావం సాగర్ లైఫ్ స్టైల్ పై గట్టిగా వుంటుందట.సినిమా అయితే బాగానే వస్తుందట.అయితే ఉపేంద్ర షూటింగ్ లో జాయిన్ కావాల్సి వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వారి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా

సిద్ధార్థ్ 3BHK రిలీజ్ డేట్ ఫిక్స్

'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు' సినిమాలతో తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న హీరో సిద్ధార్థ్ ప్రధానపాత్రలో ‘3BHK’ అనే ఓ డిఫరెంట్ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. ఇందులో అతను మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Actor Arjun Das To Join OG Shoot Soon
సినిమా వార్తలు

త్వరలో ఓజీ షూట్ లోకి అర్జున్ దాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఓజీ' సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Actor Naveen Chandra Reveals His Character in Raviteja's Mass Jathara
సినిమా వార్తలు

మాస్ జాతరలో నా క్యారక్టర్ ఎలా ఉంటుందంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' లో తన క్యారక్టర్ ఎలా ఉంటుందో తెలిపారు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర. ఇందులో ఆయన నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
the-paradise-music-rights-bagged-by-saregama
సినిమా వార్తలు

సరిగమ చేతికి ది ప్యారడైజ్ ఆడియో

దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా నేచురల్ స్టార్ నాని-డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ రానుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ను సరిగమ మ్యూజిక్ దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Tourist Family Rampage Continues at Tamil Box Office
బాక్సాఫీస్

టూరిస్ట్ ఫ్యామిలీ రాంపేజ్ కంటిన్యూ

చిన్న సినిమాగా వచ్చి ఈఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ.మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూపోతుంది ఈసినిమా. నిన్నటి వరకు తమిళనాడులో 40కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం తో బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.సూర్య నటించిన రెట్రో కూడా స్లో అవ్వడంతో టూరిస్ట్ ఫ్యామిలీ హవా కొనసాగిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Thudarum creates history at kerala boxoffice
బాక్సాఫీస్

చరిత్ర సృష్టించిన తుడరుమ్

మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించి తుడరుమ్ కేరళ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.రిలీజ్ అయిన దగ్గర్నుండి సూపర్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.నిన్నటితో ఒక్క కేరళలోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా తుడరుమ్ రికార్డుల్లోకి ఎక్కింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మళయాలం లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 220 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.200కోట్ల క్లబ్ లో చేరడం మోహన్ లాల్ కు ఇది వరుసగా రెండో సారి .ఇంతకుముందు ఎల్ 2 :ఎంపురాన్ తో ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఫుల్ రన్ లో తుడరుమ్ హైయెస్ట్ మలయాళ…

Mahender Reddyవాట్సాప్
Sree Vishnu's Single Movie 5 Days Collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న సింగిల్

శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ 'సింగిల్'. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సినిమాలో హైలైట్ అయ్యింది. టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలిమ్స్ నిర్మించగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. మే 9న మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Srikanth Mవాట్సాప్
pawan kalyan joins og shooting
షూటింగ్ అప్‌డేట్

ఓజీ షూట్ లో పవన్ జాయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.ఇక ఈసినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి స్టార్ట్ అయ్యింది.రెండేళ్ల క్రితం సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకోగా రెండు రోజుల క్రితం బ్యాలెన్స్ షూట్ ప్రారంభమైంది.ఈరోజు పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.దాంతో వీలైనంత తొందరగా ఈ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Kesari Chapter 2 Releasing in Telugu
సినిమా వార్తలు

తెలుగులో వస్తోన్న కేసరి చాప్టర్ 2

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఎమోషన్స్‌తో నిండిన కోర్ట్ సన్నివేశాల్లో వారి నటనకు విశేష ప్రశంసలు లభించాయి.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda's KINGDOM Release Date Changed
రిలీజ్ అప్‌డేట్

కింగ్‌డమ్ రిలీజ్ డేట్ మారింది

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ 'హృదయం లోపల' విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Ram Pothineni's RAPO 22 Title Glimpse Releasing Soon
ట్రైలర్ & టీజర్

RAPO 22 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా 'RAPO 22' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్ పాత్రలో రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Pawan Kalyan’s Ustaad Bhagat Singh Shoot Resumes on June 12th
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్‌డేట్

గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. పవన్ హీరోగా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' చిత్రాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వివిధ దశల్లో ఇవి నిర్మాణంలో ఉండగా వీలయినంత త్వరగా వీటిని ముగించేందుకు తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Rama Raama Song From Vishwambhara Trending on YouTube
సాంగ్

విశ్వంభర.. రికార్డ్ వ్యూస్‌తో 'రామ రామ' సాంగ్‌ ట్రెండింగ్

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్‌తో ప్రారంభించారు.

Srikanth Mవాట్సాప్
single 4 days collections
బాక్సాఫీస్

సింగిల్ 4 డేస్ కలెక్షన్స్

శ్రీ విష్ణు నటించిన సింగిల్ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక నిన్న వర్కింగ్ డే లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.నాలుగో రోజు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.దాంతో నాలుగు రోజుల్లో 19.01కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Peddi's next schedule shoot begins tomorrow
షూటింగ్ అప్‌డేట్

పెద్ది షూటింగ్ అప్డేట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. దాంతో అంచనాలు భారీగా వున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పటివరకు పెద్ది 30శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రేపటి నుండి కర్ణాటక లోని ఖానాపూర్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాదాపు 9రోజుల పాటు జరుగనున్న ఈ నైట్ షూట్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ లండన్ లో ఉండడంతో రెండు రోజుల తరువాత ఈ షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Actress Aditi Shankar Shares Her Working Experience For Bhairavam
ఇంటర్వ్యూ

భైరవంతో తెలుగులోకి ఎంట్రీ.. డ్రీమ్ కం ట్రూ మూమెంట్ ఇది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nagarajuna's role will be highlighted in Coolie
సినిమా వార్తలు

కూలీ లో నాగార్జున రోల్ నెక్స్ట్ లెవెల్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాపై తెలుగులో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.దానికి కారణం ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండడమే.రీసెంట్ గా ఇందులో నుండి నాగ్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. దాంతో సినిమాకు వున్న బజ్ పెరిగిపోయింది.అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనూ నాగ్ బ్యాక్ షాట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.కూలీలో నాగార్జున, సైమన్ పాత్ర చేస్తున్నాడు. సినిమాలో దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించనున్నాడట.సైమన్ రోల్ కు సంబంధించిన సన్నివేశాలు అన్ని చాలా బాగా వచ్చాయని ఇన్సైడ్ న్యూస్.నాగ్ ను ఇంతకు ముందెన్నడు చూడని రోల్ లో…

Mahender Reddyవాట్సాప్
NTR Ghat is A Holy Place to Me, Says Director YVS Chowdary
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌ పేరు పెట్టుకోవడం అంటే ఈజీ కాదు

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని 'న్యూ టాలెంట్ రోర్స్ @' బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Ram as a big fan of Upendra in Rapo 22
సినిమా వార్తలు

ఉపేంద్ర ఫ్యాన్ గా రామ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇక ఈసినిమా నుండి నిన్న ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అదేంటంటే కన్నడ స్టార్ ఉపేంద్ర ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు.ఇందులో తను స్టార్ హీరోగా సూర్య కుమార్ అనే పాత్రలో కనిపించనున్నాడు.ఈపాత్ర సినిమాలో హైలైట్ అవ్వనుందట.ఇక రామ్, సాగర్ పాత్రలో ఉపేంద్రకు వీరాభిమాగా కనిపించనున్నాడు.సినిమాలో సూర్య ప్రభావం సాగర్ లైఫ్ స్టైల్ పై గట్టిగా వుంటుందట.సినిమా అయితే బాగానే వస్తుందట.అయితే ఉపేంద్ర షూటింగ్ లో జాయిన్ కావాల్సి వుంది.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Taraka Rama Rao Recalls His Great Grandfather NTR During Debut Movie Launch
సినిమా వార్తలు

వారి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని 'న్యూ టాలెంట్ రోర్స్ @' బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Siddharth's 3BHK Release Date Announced

షేర్