రామాయణ బాక్సాఫీస్ రాంపేజ్ … 6 రోజుల్లో ఎంత రాబట్టిందంటే
రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. సోమవారం రోజున ఆల్-టైమ్ హయ్యెస్ట్ సింగిల్ డే వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఆరవ రోజైన మంగళవారం కూడా అదే ఊపును కొనసాగించి బిగ్గెస్ట్-ఎవర్ ట్యూస్‌డే కలెక్షన్లను నమోదు చేసింది. గుజరాతీ నూతన సంవత్సరం మరియు దీపావళి సెలవుల కలిసి రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. కేవలం హిందీ
పూర్తి వార్త చదవండి


















