స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ రణబాలి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈరోజు నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. 19వ శతాబ్దపు
పూర్తి వార్త చదవండి


















